ఎబి కిడ్డి బ్యాంక్ |
|
కిడ్డి బ్యాంక్ ఖాతా యొక్క ముఖ్యాంశాలు
అకౌంట్ ఎవరు తెరువగలరు :
- 18 సంవత్సరాలలోపు వయస్సు పిల్లలు( మైనర్లకు మాత్రమే).
- 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మైనర్లు, 10-18 సంవత్సరాల మధ్య వయస్సున్న పిల్లలు వారి పేర్ల మీద ఈ ఖాతాలను వారి పుట్టిన తేదీ రుజువుల పత్రాలు సమర్పించి తెరువ గలరు.
|
|
|
|
ఎబి అభయ ప్లస్ |
|
ఎబి అభయ ప్లస్ ఒక మరణం/ పాక్షిక లేదా శాశ్వత వైకల్యానికి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలిగివున్న సేవింగ్స్ బ్యాంకు ఖాతా.
ప్రీమియం : Rs.18 / -
గరిష్ట వర్తింపు రూ 50000 /- వరకు ఉంది.
ఈ కొత్త అభయ ప్లస్ సేవింగ్స్ పథకం తెరవడం ద్వారా మీ సేవింగ్స్ ఖాతాకి ఇంకొంత విలువను జోడించండి. |
|
|
|
ఎబి ఈజీ సేవింగ్స్ (నో-ఫ్రిల్స్ ఖాతా) |
|
విస్తారమైన జనాభాలో అన్ని విభాగాలకు బ్యాంకింగ్ సౌకర్యాలను అందుబాటులోకి తేవడానికి మన బ్యాంక్ ఈ నోఫ్రిల్ల్స్ సేవింగ్స్ అకౌంట్ ను "ఎబి ఈజీ సేవింగ్స్ "బ్యాంక్ ఖాతాతో పరిచయం చేయడం జరిగింది. |
|
|
|
ఎబి అభయ యస్ బి ఖాతా |
|
ప్రమాదవశాత్తు భీమాతో కూడిన సేవింగ్స్ బ్యాంక్ ఖాతా
|
|
|
|
ఎబి అభయ గోల్డ్ యస్ బి ఖాతా |
|
ప్రమాదవశాత్తు భీమాతో కూడిన సేవింగ్స్ బ్యాంక్ ఖాతా
|
|
|
|
ఎబి జీవన్ అభయ పథకం |
|
ఎబి జీవన్ అభయ ఒక సేవింగ్స్ బ్యాంక్ ఖాతా, దీని ద్వారా ప్రమాద మరణ భీమాను గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ తో పాటు ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ సహకారంతో అందిస్తున్నది. |
|
|
|
ఎబి సూపర్ శాలరీ యస్ బి ఖాతా |
|
కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ విభాగం కింద అన్ని మెట్రో శాఖల్లో అధిక ఆదాయం పొందే శాలరీడ్ క్లాస్ వారి యొక్క బ్యాంకింగ్ అవసరాలను ప్రత్యేకంగా తీర్చటానికి - ఆంధ్రా బ్యాంక్ ఎబి ప్రివిలేజ్-కార్పొరేట్ శాలరి యస్ బి ఖాతాను ప్రవేశపెట్టింది. |
|
|
|
అభయ ఫస్ట్ వెల్త్ ప్యాక్ |
|
"అభయ ఫస్ట్ వెల్త్ ప్యాక్" నాలుగు ఉత్పత్తుల యొక్క లక్షణాలు కలిసివుంటుంది
- రికరింగ్ డిపాజిట్ -
గడువు ముగిసిన తరువాత స్థిర మెచ్యూరిటీ విలువను ఇస్తుంది.
- సేవింగ్స్ బ్యాంక్ ఖాతా -
ఎటిఎమ్ ద్వారా నగదు లావాదేవీలు చేసుకునే సౌకర్యం.
- యూనిట్ లింక్డ్ ప్లాన్ -
యూనిట్ లింక్డ్ ప్లాన్ (ఈక్విటీ ఆప్షన్)లో పెట్టుబడి పెట్టడం వల్ల మార్కెట్ సంబందిత ఫలితాలు తిరిగి పొందుతారు.
- లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ -
లైఫ్ ఇన్సూరెన్స్ సదుపాయ అందుబాటు.
|
|
|
|
ఎబి భీమా లింక్డ్ కరెంట్ ఖాతా |
|
ప్రమాదవశాత్తు భీమాతో కరెంట్ ఖాతా
అర్హత
వ్యక్తులు, జె హెచ్ యఫ్, యాజమాన్య సంస్థలు, భాగస్వామ్య సంస్థలు, ఓవర్ డ్రాఫ్ట్ / నగదు జమ/ పట్టాభి అగ్రి కార్డ్ అకౌంట్లు |
|
|
|
ఎబి ప్రీమియమ్ కరెంట్ ఖాతా |
|
ఆంధ్రా బ్యాంక్ "ఎబి ప్రీమియమ్ కరెంట్ ఖాతా" అనే డిపాజిట్ ఉత్పత్తిని పరిచయం చేసింది.
పథకం యొక్క ప్రధానాంశాలు:
పథకం యొక్క శీర్షిక
ఎబి ప్రీమియమ్ కరెంట్ ఖాతా |
|
|
|
ఎబి రికరింగ్ ప్లస్ |
|
వ్యక్తులు ఒక నిర్ణీత కాల వ్యవధిలో ఒక స్థిరమైన మరియు సాధారణ నెలవారీ డిపాజిట్ తో క్రమంగా పొదుపు చేయడం కోసం మరియు నెలసరి ఆదాయం వచ్చువారు నెలవారీగా పొదుపు చేయుటకు అవకాశం వున్న వారీ కోసం ఈ పునరావృత డిపాజిట్ పథకం ఉద్దేశించబడినది. ఇది జమచేయువారికి వారి పొదుపును సమీకరించి భవిష్యత్తులో వారికి అనిశ్చిత కాలంలో సహాయపడుతుంది ... |
|
|
|
ఎబి ఫ్రీడమ్ (ఫ్లెక్సీ) డిపాజిట్ పధకం |
|
మేము మా బ్యాంక్ ఎబి ఫ్రీడమ్ (ఫ్లెక్సీ) డిపాజిట్ పధకం 27.08.2008వ తేదీ నుండి ప్రారంభించిందని మీకు తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. పథకం యొక్క గమనించదగిన విషయాలు:
పథకం యొక్క స్వభావం
వినియోగదారుల సౌలభ్యం కోసం ఒక సేవింగ్స్ ఖాతా మరియు టర్మ్ డిపాజిట్ ఖాతా కలిపి ఈ సౌకర్యం తయారు చేయడం జరిగింది. |
|
|
|
ఎబి డబుల్ |
|
|
|
మేము 8 ఆగస్టు 2008వ తేదీ నుంచి కొత్త టర్మ్ డిపాజిట్ పథకం ఎబి డబుల్ ప్రకటించినందుకు సంతోషముగా ఉంటాము. ఈ పథకం భవిష్యత్తులో వారి మొత్తాన్ని పేర్కొన్న కాలం తర్వాత రెట్టింపు చేసుకోవాలనుకున్న డిపాజిటర్లకు, వారి భవిష్యత్తు కట్టుబాట్లకు సరిపోయేవిధంగా జమచేసుకోవాలనుకున్న ఆసక్తివున్న వారందరికీ ఉద్దేశించబడింది. |
|
|
ఎబి మనీ టైమ్ |
|
"ఎబి మనీ టైమ్"నెలవారీ ఆదాయ డిపాజిట్ పథకం
నెలవారీ ఆదాయ డిపాజిట్ ద్వారా ప్రతినెల ఆదాయం ద్వారా వినియోగదారులకు జీవనోపాధి లేదా ఆధారంగా, సాధారణ ఆదాయం దోహదం చేస్తుంది. |
|
|
|
ఎబి టాక్స్ సేవర్ |
|
ఆంధ్రా బ్యాంక్ కేంద్ర ప్రభుత్వ 28.07.2006 నాటి నోటిఫికేషన్ No.203 / 2006 ప్రకారం పన్ను చెల్లించే వ్యక్తులకు పన్ను ప్రయోజనం అందించడం కోసం, "ఎబి టాక్స్ సేవర్" అనే టర్మ్ డిపాజిట్ స్కీమును ప్రారంభించింది.
పథకం యొక్క ముఖ్యాంశాలు:
ఒక వ్యక్తి లేదా ఒక హిందూ అవిభాజ్య కుటుంబం (కేవలం పాన్ కార్డ్ వున్న పన్ను చెల్లించే వ్యక్తులకు మాత్రమే) |
|
|
|
ఎబి ఫిక్సిడ్ డిపాజిట్లు |
|
- ఇది ఒక టర్మ్ డిపాజిట్.
- కనీస మొత్తం రూ .100/- పెట్టవలెను.
- ఏ గరిష్ట పరిమితి లేదు.
- కనీసం 6 నెలల కాలానికి గరిష్ట 10 సంవత్సరాలు వుంచవచ్చును.
|
|
|
|
ఎబి కల్పతరువు డిపాజిట్లు |
|
- ఇది ఒక పోగుచేయబడ్డ టర్మ్ డిపాజిట్.
- కనీస మొత్తం రూ .100/- పెట్టవలెను.
- ఏ గరిష్ట పరిమితి లేదు.
- కనీసం 6 నెలల కాలానికి గరిష్ట 10 సంవత్సరాలు వుంచవచ్చును.
- వడ్డీ త్రైమాసిక చక్రవడ్డీ చేసి మరీ చెల్లించబడును.
|
|
|
|
ఎబి రికరింగ్ డిపాజిట్లు |
|
- ఏ గరిష్ట పరిమితి లేదు.
- కనీసం 6 నెలల కాలానికి గరిష్ట 10 సంవత్సరాలు వుంచవచ్చును.
- వడ్డీ త్రైమాసిక చక్రవడ్డీ చేసి మరీ చెల్లించబడును.
- వాడుకలో' ఉన్న వడ్డీ రేట్లు క్రింది విధంగా ఉన్నాయి:
|
|
|
|
ఎబి బ్యాంకస్సూరెన్స్ లైఫ్ |
|
ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్.
ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, బరోడా బ్యాంకు, ఎల్ అండ్ జి,మా బ్యాంకు విదేశీ భాగస్వామి యొక్క సహకారాలతో జాయింట్ వెంచర్ సంస్థగా తన కార్యకలాపాలను ప్రారంభించింది. |
|
|
|
ఎబి బ్యాంకస్సూరెన్స్ నాన్ లైఫ్ |
|
మా వినియోగదారులకు వివిధ ఆర్థిక ఉత్పత్తులు మరియు సేవలు అందించడానికి, ఆంధ్రా బ్యాంక్ వారి కార్పొరేట్ ఏజెంట్ ఐన యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కం. లిమిటెడ్ తో ముడిపడి ఉంది.
ఈ సౌకర్యం క్రింద, వివిధ నాన్-లైఫ్ & జనరల్ ఇన్సూరెన్స్ ఉత్పత్తులు యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కం. లిమిటెడ్ .సహకారంతో అందించడం జరుగుతున్నది. |
|
|
|
ఎబి ఆరోగ్యదాన్ పథకం |
|
"ఎబి ఆరోగ్యదాన్ పథకం"ఒక బృంద ఆరోగ్య భీమా పథకం యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ సహకారంతో పరిచయం చేసి మరియు కుటుంబ ఆరోగ్య ప్రణాళిక లిమిటెడ్(TPA) నిర్వహించబడుతుంది.
ఎబి ఆరోగ్యదాన్ ఒకేసారి మీ ఆరోగ్యం & సంపదల సంరక్షనకి, చాలా సరసమైన (నామమాత్రపు) ప్రీమియంతో మీ కుటుంబ ఆసుపత్రి ఖర్చులను విజయవంతంగా సరితూగగలదు. |
|
|
|
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) |
|
ఏ వ్యక్తి ఐనా తన తరపున లేదా అతను గార్డియన్ గావున్న మైనర్ తరపున లేదా హిందూ అవిభాజ్య కుటుంబం లేదా వ్యక్తుల సమూహం ఈ పీపీఫ్ నిధికి చందాదారులుగా చేరవచ్చు. ఎన్నారై వ్యక్తులు ఈ పథకం కింద ఖాతాల తెరవడానికి అర్హులు కాదు.
|
|
|
|
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సిఎస్ఎస్) |
|
60 సంవత్సరాలు (వృద్దాప్య లేదా స్వచ్ఛంద లేదా ప్రత్యేక స్వచ్ఛంద పథకం కింద రిటైర్ ఐనవారికి 55 సంవత్సరాలు). డిఫెన్స్ సర్వీసెస్ (పౌరుల రక్షణ ఉద్యోగులను మినహాయించి) నుండి పదవీవిరమణ పొంది ఇతర పేర్కొన్న పరిస్థితులు నెరవేర్చుటకు లోబడి వయో పరిమితులకు సంబంధం లేకుండా పెట్టుబడి పెట్టుటకు అర్హులు. |
|
|
|