Andhra Bank
English | हिंदी     

టోల్ ఫ్రీ సంఖ్య: 1800 425 1515

ఇంటర్నెట్ & మొబైల్ బ్యాంకింగ్/ఎటిఎం -24x7 Helpdesk కోసం 040-23122297 కు కాల్ చేయండి లేదా adchelpdesk@andhrabank.co.in కు మెయిల్ చేయండి


విద్యా లోన్ ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగం

ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఇచ్చిన మార్గదర్శకాల మేరకు బ్యాంకు యొక్క అన్ని శాఖలు విద్యా ఋణాలను ఇస్తాయి. సవరించిన మోడల్ విద్యా ఋణ పధకం లో భారతదేశం మరియు విదేశాలలో చదువులకు విధ్యా ఋణాలు మరియు ఒకేషనల్ కోర్సులకు కొత్త విద్యా ఋణ పధకం ద్వారా విద్యా ఋణ సదుపాయం కల్పించడం జరిగింది. విద్యార్థులకు విద్యా రుణాలు కల్పించడానికి మార్గదర్శకాలు మరియు గుర్తింపు పొందిన విద్యాసంస్థలు జాబితా వివరాలు ఈ సైట్ లో అందుబాటులో ఉన్నాయి.

శాఖలు వారి అధికార పరిధి లో ఉన్న ధరఖాస్తులను 15 రోజుల లోపు,మరియు తమ అధికార పరిధి లో లేని వాటిని 30 రోజుల లోపు ప్రాసెస్ చేయాలి. ధరఖాస్తులు అందుకున్నట్లుగా ఇచ్చే పత్రం లో, ఆలస్యం లేదా ఏదేని అసౌకర్యం విషయంలో సంప్రదించడానికి వీలుగా తదుపరి అధికారి వివరాలు పొందుపరిచి ఉంటాయి. ఏ కారణం చేతనైన దరఖాస్తు మంజూరు కాకుంటే వెంటనే అలాంటి తిరస్కరణ కారణాలను వ్రాత పూర్వకంగా దరఖాస్తుదారునికి /తండ్రికి గాని తెలియజేయాలి.

ఋణ దరఖాస్తు తిరస్కరించబడిన వేళలో గాని లేదా నిర్ణయ సంభాషణాన్ని ఆలస్యంగా తెలియబరిచినపుడు గాని, ఏదేని అసౌకర్యం కలిగినపుడు గాని దరఖాస్తుదారులు బ్రాంచ్ ప్రాంగణంలో నోటీసు బోర్డు ద్వారా ప్రదర్శించబడిన అదికారులను/రశీదు లో పొందుపరిచిన అధికారులను గాని సంప్రదించండి

chiclogo