 |
|
అద్దె రాబడులు హామీగా రుణాలు |
|
పథకం లక్షణాలు |
 |
అద్దె రాబడులు హామీగా వ్యక్తిగత రుణాలు
|
|
|
రుణానికి అర్హతలు |
 |
వ్యక్తులు, యాజమాన్య సంస్థలు, భాగస్వామ్య సంస్థలు, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు, ట్రస్టులు- ఈ రుణ సౌకర్యం పొందడానికి అర్హులు.
ఏ ప్రాంతంలోనైనా, ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థలు/ ప్రైవేట్ రంగ సంస్థలు/ బహుళ జాతి సంస్థలు/ రాయబార కార్యాలయాలు/విదేశీ కాన్సులేట్ కార్యాలయాల వంటి వాటికి అద్దెకి ఇచ్చిన, స్పష్టమైన హక్కు గల, నివాస / వాణిజ్య ఆస్తులు, ఈ రుణాలకి అర్హమైనవి.
|
|
వడ్డీ రేటు |
 |
Particulars | Our Landlords | Others | Upto 36 months | RLLR + 1.70% | RLLR + 1.20% to 2.70% | Above 36 months to 60 months | RLLR + 1.70% + 0.25% | RLLR + 1.20% to 2.70% + 0.25% | Above 60 months | RLLR + 1.70% + 0.50% | RLLR + 1.20% to 2.70% + 0.50% |
|
|
రుణ పరిమాణం |
 |
గరిష్ట రుణ మొత్తం 10.00 కోట్లు
|
|
|
రుణం తిరిగి చెల్లించే కాల వ్యవధి |
 |
లీజు ఆప్షను కాలంతో సహా మిగిలి వున్న లీజు కాలం లేదా 120 నెలలు-ఏది తక్కువైతే అది
|
|
|
వడ్డీ రేటు |
 |
రుణం తీసుకున్న తేదీన అమలులో వున్న వడ్డీ రేటు
|
|
|
ప్రైమరీ సెక్యూరిటీ |
 |
అద్దె.రాబడులు
|
|
|
కొల్లేటరల్ సెక్యూరిటీ |
 |
రూ 1.00 లక్ష రుణం వరకు-ఇతర ఆస్తుల హామీ అవసరం లేదు.
రూ 1.00 లక్ష పైన రుణాలకు. అద్దెకి ఇచ్చిన ఆస్తి ఈక్విటబుల్ తనఖా/25% మార్జినుతో ఎన్ఎస్సి (NSC) లాంటి ద్రవ్య సమానమైన ఆస్తుల తనఖా/ఇతర ఆస్తుల ఈక్విటబుల్ తనఖా.
|
|
|
కో-ఆబ్లిగెంటు / గ్యారంటరు |
 |
బ్యాంకుకి ఆమోద యోగ్యమైన వ్యక్తి. |
|
|
ఛార్జీలు |
 |
ఈ పథకానికి ఎప్పటికప్పుడు వర్తించే విధమైన ఛార్జీలు.
|
|
|
ఇతర నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. |
 |
ఇది ఒక ప్రాస్పెక్టస్ కాదు. ప్రధానాంశాల సారాంశం మాత్రమే ఇది. మరిన్ని వివరాలు మరియు ఇతర షరతుల గురించి, మీ సమీపంలోని ఆంధ్రా బ్యాంక్ బ్రాంచిని సంప్రదించండి.
|
|
|