 |
|
ఎబి ఈజీ సేవింగ్స్ (నో frills ఖాతా) |
|
జనాభాలోని అన్ని విభాగాల వారికి బ్యాంకింగ్ సౌకర్యాలు అందుబాటులోకి తేవడానికి మా బ్యాంక్ "ఎబి ఈజీ సేవింగ్స్ బ్యాంక్" అనే పేరుతో no frills సేవింగ్స్ ఖాతాని అందుబాటులోకి తీసుకొచ్చింది. |
|
లక్షణాలు |
 |
- కనీస బ్యాలెన్స్ రూ .5/ -
- అక్కౌంట్ లో కనీస బ్యాలెన్స్ లేకున్నా ఛార్జీలు ఉండవు
- ఏ ఇతర సర్వీస్ ఛార్జీలు లేవు
- ఖాతాలో నగదు ఉపసంహరణనకు సంఖ్య పరిమితులు లేవు.
పాస్ పుస్తకం కలిసి withdrawal form ద్వారానే నగదు ఉపసంహరణ.
- చెక్ బుక్ జారీ చేయబడదు
- ఎటిఎమ్ / డెబిట్ కార్డ్ సౌకర్యం లేదు
- ఎబిబి సౌకర్యం లేదు
- కెవైసి నిబంధనలు రిలాక్స్డ్ చేయబడినవి
- ఇప్పటికే ఉన్న ఖాతాదారు ద్వారా పరిచయం.
introducer బ్యాంకు లో తన ఖాతా కలిగి వుండి కనీసం ఆరు నెలల నుంచి లావాదేవీలు సంతృప్తికరంగా జరిపి ఉండాలి.
- కస్టమర్ యొక్క గుర్తింపును మరియు చిరునామాకు సంబందించిన ఆధారాలు ఇవ్వాలి.
|
|
|
నియమాలు |
 |
- ఏ సమయంలోను ఖాతాలో balance మొత్తం రూ.50000/- మించకూడదు.
- ఒక సంవత్సరంలో ఖాతాలో మొత్తం క్రెడిట్స్ రూ.100000 / - మించకూడదు. ఖాతాలో balance మొత్తం రూ.50000/- దాటినా లేదా ఒక సంవత్సరంలో ఖాతాలో మొత్తం క్రెడిట్స్ రూ.100000 /- ఉన్నా ఖాతాలో లావాదేవీలు నిలిపివేయడం జరుగుతుంది. అటువంటప్పుడు కస్టమర్ ఈ ఖాతా మూసివేసి వేరే సాధారణ పొదుపు ఖాతా తెరవాలి(పూర్తి KYC NORMS తో)
|
|
|