 |
|
ఎబి జీవన్ అభయ |
|
ఎబి జీవన్ అభయ అనునది ఒక సేవింగ్స్ బ్యాంక్ ఖాతా.ఆంధ్రా బ్యాంక్, M / s ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ వారి సహకారంతో ప్రమాద డెత్ బెనిఫిట్ తో పాటు గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ అందించుటకు ప్రారంభించబడింది. |
|
1"ఎబి జీవన్ అభయ" సేవింగ్స్ బ్యాంక్ ఖాతా అంటే ఏమిటి? |
 |
"ఎబి జీవన్ అభయ" గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ అనునది గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ మరియు ప్రమాద డెత్ బెనిఫిట్ అందించే ఒక సేవింగ్స్ బ్యాంక్ ఖాతా. |
|
|
2ఎబి జీవన్ అభయ సేవింగ్స్ బ్యాంక్ ఖాతా ఎవరు తెరవవచ్చు?
|
 |
18 నుంచి 55 సంవత్సరాల వయస్సు లోపు ఉన్న వారందరికీ అవకాశం ఉంటుంది.
|
|
|
3.హామీ మొత్తం ఎంత? |
 |
సాధారణ మరణం మరియు ప్రమాదం వలన మరణం విషయంలో కూడా హామీ ఇవ్వబడిన మొత్తం రూ.1,00,000/- గా ఉంది.
|
|
4.ఖాతాదారుడు ఏదైనా మెడికల్ చెక్ అప్ చేయించుకోవాల్సి ఉందా? |
 |
ఒక సాధారణ ఆరోగ్య డిక్లరేషన్ ఫారం మినహా ఎలాంటి మెడికల్ చెక్ అప్ అవసరం లేదు. |
|
|
5. ఖాతాదారుడు వయస్సు దృవీకరణ పత్రం ఇవ్వాల్సి ఉంటుందా? |
 |
అవును. అవును. దావా ఉన్నచో వయస్సు ధృవీకరణ అవసరంఉంటుంది.
|
|
|
6. ఖాతాదారునికి పాలసీ సర్టిఫికెట్ మరియు పాలసీ సరెండర్ విలువ వస్తుందా?
|
 |
6.ఇది గ్రూప్ పాలసీ కావున వ్యక్తిగత పాలసీ సర్టిఫికేట్ ఇవ్వబడదు మరియు దీనికి సరెండర్ విలువ ఉండదు.
|
|
|
7. క్లెయిమ్స్ ఎవరు పరిష్కరిస్తారు?
|
 |
దావాల పరిస్కరణ M/s.ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ Co.Ltd వారి స్వంత అభీష్టానుసారం జరుగుతుంది మరియు ఇందులోమా బ్యాంక్ ఒక ఫెసిలిటేటర్గా మాత్రమే వ్యవహరిస్తుంది .
|
|
|
8. 8.ఖాతాదారుడు తన కుటుంబ సభ్యులను ఈ పధకం లో చేర్చవచ్చా?
|
 |
అవును. ఒక ఉమ్మడి ఖాతా తెరవడం ద్వారా మరియు ప్రతి ఉమ్మడి ఖాతాదారుకు వర్తించే ప్రీమియం చెల్లించాలి. |
|
|
9. ప్రీమియం మొత్తం ఎంత చెల్లించవలసిన ఉంటుంది?
|
 |
ప్రీమియం మొత్తం వయసు ఆధారంగా మూడు విభాగాలుగా ఏడాదికి ఒకసారి చెల్లించాల్సి ఉంటుంది:
వయో వర్గం
|
చెల్లించవలసిన ప్రీమియం
|
18-35
|
227/-
|
36-50
|
386/-
|
51-55
|
786/-
|
|
|
|
10.భీమా సంవత్సరం ఎప్పటి నుండి ఎప్పటి వరకు?
|
 |
బీమా సంవత్సరం ప్రతి సంవత్సరం డిసెంబర్1 నుండి నవంబర్ 30 వ తేదీ వరకు |
|
|
196 దావాల విధానం ఏమిటి?
|
 |
మరణించిన విషయాన్ని 90 రోజుల్లోగా సదరు ఇన్సూరెన్స్ కంపెనీకి తెలియజెయ్యాలి మరియు పూర్తిగా నింపిన దావాని అవసరమైన పత్రాలతో కలిపి 180 రోజులలోగా మా బ్యాంక్ ద్వారా ఇన్సూరెన్స్ కంపెనీ అందజెయ్యాలి.
|
|
|
సర్వీస్ ఛార్జీలు పై ఎప్పటికప్పుడు వర్తించే సేవ పన్ను అదనంగా ఉంటుంది. |
|
తరువాత |