 |
|
ఎబి పిల్లల బ్యాంక్ |
|
ఎవరు తెరవగలరు |
 |
- 18 సంవత్సరాల వయస్సు వరకు పిల్లలు (మైనర్లకు మాత్రమే)
- 10 సంవత్సరాల పూర్తి చేసిన మైనర్స్, అంటే 10-18 సంవత్సరాల మధ్య వయస్సున్న పిల్లలు వాల్లే లావాదేవీలు నిర్వహించడం కోసం వయస్సు ధృవీకరణ పత్రం సమర్పించి వారి పేర్లతో ఈ ఖాతాలను తెరవగలరు.
- 10 సంవత్సరాల లోపు పిల్లలకు, సహజ సంరక్షకుడు ఖాతాను తెరిచి లావాదేవీలు నిర్వహించాలి.
|
|
|
డాల్ |
 |
- ఖాతా తెరిచే సమయములో, వారి పొదుపు సొమ్మును వెయ్యడానికి ఒక ఆకర్షణీయమైన డాల్ ప్రతి ఖాతాదారుకు ఉచితముగా ఇవ్వబడుతుంది.
- డాల్ కి ఒక రహస్య తాళం కలిగి ఖాతా నిర్వహించే శాఖ వద్దనే అది తెరవబడగలదు.
|
|
|
కనీస బ్యాలెన్స్ |
 |
రూ .100 / - |
|
|
|
చెల్లించే వడ్డీ |
 |
4.00% pa wef, 03.05.2011. |
|
|
ఖాతా జమలు
|
 |
ఆంధ్రాబ్యాంక్ ఏ శాఖ నుంచైనా జమ చేయవచ్చు |
|
|
ప్రీమియం
|
 |
Rs.32 / - కిడ్ మరియు సంరక్షకునికి |
|
|
|
మరిన్ని వివరాల కోసం, సమీప బ్రాంచిని సంప్రదించండి |
|