అర్హత |
మైనర్ సేవింగ్స్ బ్యాంక్ ఖాతా తెరవడానికి క్రింద పేర్కొనబడిన వయస్సు కలవారు అర్హులు
ఎబి LITTLE STARS -
10 సంవత్సరాలు ఆపైన మరియు 15 సంవత్సరాల లోపు
ఎబి టీన్స్ -
15 సంవత్సరాలు ఆపైన కానీ మరియు 18 సంవత్సరాల లోపు |
కనీస నిల్వ |
గ్రామీణ
|
SemiUrban
|
అర్బన్
|
మెట్రో
|
రూ. 250/-
|
రూ. 250/-
|
రూ. 500/-
|
రూ. 500/-
|
|
ఖాతా లో లావాదేవీలు |
ఎబి LITTLE STARS -
ఖాతాలు తల్లి/తండ్రి లేదా సంరక్షకుడు నిర్వహించాలి
ఎబి టీన్స్ -
స్వతంత్రంగా సంతకం చెయ్యగలిగే పిల్లలు ఆపరేట్ చేయవచ్చు. |
ఆర్టిజిఎస్ / NEFT చెల్లింపులు(remittances)
|
కేవలం Inward remittances మాత్రమే అనుమతించబడతాయి
|
ఫోటోతో పాస్ పుస్తకం జారీ |
ప్రత్యేక సేవింగ్స్ బ్యాంకు పాస్ బుక్ రూపకల్పన
ఈ పథకం కోసం ప్రత్యెకంగా రూపొందించబడిన పాస్ పుస్తకం ఫోటో అంటించి ఇవ్వబడుతుంది |
ప్రత్యేకంగా రూపొందించిన
ఉపసంహరణ ఫారం జారీ |
ప్రత్యేకంగా రూపొందించిన ఉపసంహరణ బుక్లెట్ ఖాతాదారులకి ఇవ్వబడుతుంది
ఏదైనా ఆంధ్రా బ్యాంక్ శాఖ నుంచి పాస్ పుస్తకం/దృవీకరణ పత్రం చూపి నగదు ఉపసంహరించుకునే సదుపాయం కలదు
|
"ఎబి టీన్స్"
సేవింగ్స్ బ్యాంక్ Accountholders కి ప్రత్యేక సౌకర్యాలు
|
- ఫోటోతో Rupay ఎటిఎం కార్డులు
- ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌకర్యం
- మొబైల్ బ్యాంకింగ్ సౌకర్యం
|