 |
|
డైరీ ఏజెంట్స్ కోసం |
లక్ష్యాలు |
 |
- సంఘటిత రంగం ద్వారా పాల ఉత్పత్తిని పెంచడానికి
- రైతుల ఆదాయాలు వృద్ది చేసేందుకు
- ఉపాధి అవకాశాలు ద్వారా గ్రామీణ ఆర్ధికవ్యవస్థను మెరుగుపరచడానికి
|
|
ఆపరేషన్ ఏరియా |
 |
భారతదేశమంతటా.
|
|
నేచర్ ఆఫ్ ఫెసిలిటీ |
 |
వ్యవసాయ టర్మ్ లోన్
|
|
వర్గీకరణ |
 |
వ్యవసాయానికి పరోక్ష ఫైనాన్స్
|
|
అప్పు మొత్తం |
 |
- సేకరించిన ప్రతి 100 లీటర్ల పాలకు ప్రతి రుణగ్రహీతకి కనిష్ట పరిమితి రూ.1 లక్ష. మరియు సేకరించిన ప్రతి 200 లీటర్ల పాలకి గరిష్ట మొత్తం రూ.3 లక్షలు.
- పాల సేకరణ కేంద్రం. చేసిన నిర్దిష్ట సిఫార్సుఆధారంగా ఏజెంట్ కి రుణ మొత్తం విడుదల చెయ్యబడుతుంది.
|
|
అర్హత |
 |
- ఏజెంట్ కి కంపెనీతో కనీసం రెండు సంవత్సరాలుగా మంచి సంబందాలు కలిగి ఉండాలి.
- ఏ ఇతర బ్యాంకులోనూ డిఫాల్టర్ అయి ఉండకూడదు.
- తగిన కొల్లేటరల్ సెక్యూరిటీ కలిగి ఉండాలి.
|
|
తరువాత |