 |
|
ఎబి కిసాన్ Sampathi (పంట ఉత్పత్తి రుణాలు) |
లక్ష్యాలు
|
 |
పంట కాలం ముగిసిన వెంటనే వస్తువుల ధరలు తక్కువగా ఉన్నప్పుడు పంట ఉత్పత్తుల అమ్మకాలు నిరాశాజనకంగా ఉన్నపుడు ఈ పథకం రైతులకు రక్షణ కల్పిస్తుంది.
|
|
|
రుణ మొత్తం |
 |
- గత 3 సంవత్సరాల సరాసరి మార్కెట్ ధర(అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ నుండి పొందిన ప్రకారం) లో 65% లేదా ప్రభుత్వం ప్రకటించిన సేకరణ ధర(ఒకవేళ ప్రభుత్వం ధర ప్రకటించనిచో గత , 3 నెలల ఫ్యూచర్స్ NCDEX కమోడిటీ ఎక్స్చేంజ్ ధరలో 65%)లలో తక్కువది గరిష్ట మొత్తం రూ.50,00,000 / - .ఒక రైతుకి.
- రైతు సాగు చేసే పంట విస్తీర్ణం మరియు వచ్చే దిగుబడి ఆధారంగా రుణ మొత్తాన్ని నిర్ణయిస్తారు.
|
|
తిరిగి చెల్లింపు |
 |
నిల్వ వస్తువు.(commodity stored) జీవితకాలము ఆధారంగా, 12 నెలల గరిష్ట వ్యవధిలో రుణ మొత్తం తిరిగి చెల్లించాలి.
|
|
సెక్యూరిటీ |
 |
PRIMARY:(i) గొడౌన్లు / బ్యాంక్ ఆమోదించిన శీతల గిడ్డంగుల (ii) కేంద్ర / రాష్ట్ర వేర్ హౌస్ కార్పొరేషన్ల మరియు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారు ఉత్పత్తులను భద్రపరిచినట్టు జారీ చేసిన రెసిట్లు pledge చెయ్యాలి లేదా పంట ఉత్పత్తిని కాపు దగ్గర pledge చెయ్యాలి.
అనుషంగిక(collateral):
స్టాక్ ని నేషనల్ కొల్లేటరల్ మేనేజ్మెంట్ సర్వీసెస్ లిమిటెడ్ అనుషంగిక నిర్వహణ కింద / ఉత్పత్తిని కాపు దగ్గర నిల్వ వుంచిన వాటికి:
- రూ.2,00,000/- లోపు పరిమితులకు: లేవు. - లేవు
- రూ.2,00,000/- పైన: సరిపడా ఆస్తి కలిగిన ఇద్దరి వ్యక్తుల నుంచి తగిన హామీతో పాటు, బ్యాంకు రుణం మొత్తానికి 100% సమానమైన కొల్లేటరల్ సెక్యూరిటీ పొందాలి.
CWC / SWC / FCI ల వద్ద నిల్వ వుంచిన ఉత్పత్తి:
- రూ.10,00,000/- వరకు పరిమితులకు: లేవు. (కానీ ఇద్దరు వ్యక్తుల వ్యక్తిగత హామీ అవసరం).
- రూ.10,00,000./- పైన మరియు రూ.50,00,000/- లోపు ఇద్దరి వ్యక్తులు హామీతో పాటు బ్యాంకు రుణం మొత్తానికి 100% సమానమైన collateral security వుండాలి.
|
|
వడ్డీ రేటు:
|
 |
|
|
ఇతరులు : |
 |
|
|