 |
|
ఎబి మహిళా Sowbhagya |
|
ఎబి మహిళా Soubhagya (Debt Swapping for SHGs) పథకం |
 |
స్వయం సహాయక బృందాల సభ్యులు పడే బాధ తీవ్రతని తగ్గించడం కోసం అనగా సంస్థాగతం కానీ(ప్రైవేట్) రుణదాతలు నుండి అప్పు తీసుకుని అధిక భారం మోయుచున్న నిరుపేద వర్గాల కోసం |
|
|
కవరేజ్ |
 |
అన్ని స్వయం సహాయక బృందాలు |
|
|
అర్హత ప్రమాణం
|
 |
- మొదటి డోస్: కనీస Rs.25,000 లేదా సాధారణ రుణ పరిమితిలో 50% ఏది ఎక్కువైతే అది.
- రెండవ డోస్: గ్రామీణ స్వయం సహాయక బృందాలకి రూ.50000/- & పట్టణ స్వయం సహాయక బృందాలకి రూ.75000/- లేదా సాధారణ రుణ పరిమితి లో 50% ఏది ఎక్కువైతే అది.
- మూడో డోస్: మైక్రో క్రెడిట్ ప్లాన్ లో 40% లేదా ఉన్న అప్పు మేరకు ఏది తక్కువైతే అనగా గరిస్ట మొత్తం రూ.2,00,000/-
|
|
|
|
|
తిరిగి చెల్లించే కాలం |
 |
6 నెలల gestation period తర్వాత నెలవారీ వాయిదాలలో మూడు నుండి ఐదు సంవత్సరాలలో తిరిగి చెల్లించబడతాయి |
|
|
మార్జిన్ & సెక్యూరిటీ |
 |
- గ్రూపుకి రూ.5.00 లక్షల వరకు collateral సెక్యూరిటీ లేదు.
- మార్జిన్ లేదు
- book debts/ రుణ మొత్తం ద్వారా వచ్చిన ఆస్తుల hypothecation.
|
|
|
* ఎప్పటికప్పుడు సమీక్ష లోబడి
|
 |
మరిన్ని వివరాల కోసం, సమీప బ్రాంచిని సంప్రదించండి
|
|