 |
|
పట్టాభి అగ్రి కార్డులు |
ఎబి పట్టాభి Agricard (పంట ఉత్పత్తి రుణాలు)
|
 |
-
ఈ కిసాన్ కార్డ్ Govt.of India చే ప్రతిపాదించబడి మరియు RBI అభివృద్ధి చేసిన ఒక మోడల్ పథకం . మేము దీనిని రైతులకి అనుకూలం చేయడానికి అదనపు లక్షణాలను చేర్చాము.
-
కార్డు హోల్డర్ ఈ కార్డ్ ద్వారా నగదు డ్రా చెయ్యడం మరియు విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు తదితర వ్యవసాయానికి సంబందించిన వస్తువులు కొనుగోలు చేయవచ్చు. కార్డు హోల్డర్ కూడా బ్యాంక్ ఇన్సూరెడ్ కరెంట్ డిపాజిట్ పథకం క్రింద రూ 1 లక్ష ప్రమాద భీమా బెనిఫిట్ కింద కవర్ చేయబడతాడు. రుణగ్రహీతకి భీమా ఐచ్చికం
-
కేసీసీ హోల్డర్ కి PAIS, ఆరోగ్య బీమా, ఆస్తి భీమా ప్రయోజనాలలో ఎంపిక చేసుకునే వీలుంది.
|
|
ఆంధ్రా బ్యాంక్ పట్టాభి Agricard ఫీచర్స్ |
 |
- అర్హత
- అందరు రైతులు, యజమాని రైతులైన వ్యక్తులు / జాయింట్ రుణగ్రహీతలు, కౌలు రైతులు, JLGలు .
- చెల్లుబాటు
- పరిమితి 5 సంవత్సరాలు చెల్లుబాటు అవుతుంది.
- పరిమితి
- క్రెడిట్ అవసరం మరియు ఖరీఫ్ & రబీ రెండు సీజన్ల (+)ఆర్ధిక ప్రమాణాల ఆధారంగా రివాల్వింగ్ క్రెడిట్ పరిమితి నిర్ణయించబడును.
- పంట కోత పనులు & ఇంటికీ ఖర్చులకు రైతుకు10% అదనపు పరిమితి.
- వ్యవసాయ సామగ్రి మరమ్మతు మరియు నిర్వహణ+ పంట బీమా, PAIS, ఆస్తి భీమా దిశగా 20% పరిమితి.
- మరియు పరిమితి భూమి అభివృద్ధి, చిన్న నీటిపారుదల, వ్యవసాయ పరికరాల కొనుగోలు మరియు అనుబంధ వ్యవసాయ కార్యకలాపాలకు అవసరమైన పెట్టుబడుల కోసం టర్మ్ రుణాలుకు అవసరమైన పరిమితి.
- 5వ సంవత్సరాణికి నిర్ణయించిన స్వల్పకాలిక రుణ పరిమితి మరియు అంచనా వేసిన దీర్ఘకాలిక రుణ అవసరం కలిపి గరిష్ట అనుమతి పరిమితి (MPL) మరియు దీనిని కిసాన్ క్రెడిట్ కార్డ్ లిమిట్ గా వ్యవహరించబడుతుంది.
|
|
ఆపరేషనల్ ఫీచర్స్ |
 |
Rupay కిసాన్ కార్డు కేసీసీ హోల్డర్స్ అందరికీ జారీ చేయబడుతుంది మరియు ప్రస్తుత సీజన్ / సంవత్సరం కి ఉపసంహరణ పరిమితి క్రింది డెలివరీ చానెల్స్ ద్వారా ఉపసంహరించడానికి అనుమతించబడుతుంది.
- శాఖ ద్వారా కార్యకలాపాలు.
- చెక్ సౌకర్యం ఉపయోగించి కార్యకలాపాలు.
- ఎటిఎమ్ / డెబిట్ కార్డుల ద్వారా ఉపసంహరణ.
- వ్యాపార ప్రతినిధులు మరియు ultra thin branches ద్వారా ఆపరేషన్స్
- షుగర్ మిల్స్ / ఒప్పంద చట్ర కంపెనీ(Contract framing companies) లో అందుబాటులో ఉన్న PoS మెషిన్ ల ద్వారా కార్యకలాపాలు ముఖ్యంగా టై అప్ అడ్వాన్సులు.
- ఇన్పుట్ డీలర్స్ తో అందుబాటులో PoS ద్వారా కార్యకలాపాలు.
- వ్యవసాయ ఇన్పుట్ డీలర్స్ మరియు మండీల వద్ద మొబైల్ ఆధారిత బదిలీ లావాదేవీలు.
|
|
{1 ఇతర షరతులు |
 |
- ఆర్ధిక ప్రమాణాలు నిర్ణయించేటప్పుడు మార్జిన్ ఇన్ బిల్ట్ అయ్యుంటుంది కావున ప్రత్యేక మార్జిన్ కోసం పట్టుబట్టనవససరం లేదు.
- కెసీసీ పరిమితి రూ.3 లక్షల వరకు ఎలాంటి ప్రొసెసింగ్ రుసుములు లేవు
|
|