ఆంధ్రా బ్యాంక్ కంపెనీలకు వాటి యొక్క భవిష్యత్ నిధులు అనగా ఎన్సిడి,ఇసిబి మరియు ఎఫ్ డి ఐలచే అందించబడే నిధులను ద్రుష్టిలో ఉంచుకుని (రుణం పొందే కంపెనీచే పేర్కొనబడిన నిధుల ఏర్పాటు ఉన్నట్లు బ్యాంక్ సంత్రుప్తి చెందిన తర్వాత మాత్రమే) బ్రిడ్జ్ లోన్స్ ఇవ్వబడతాయి . బ్రిడ్జ్ లోన్స్ యొక్క గరిష్ట కాలం ఒక సంవత్సరం మాత్రమే.
|