ఆంధ్రా బ్యాంక్ అర్హత గల రుణగ్రహీతలకు వారి వర్కింగ్ క్యాపిటల్ లిమిట్స్ యొక్క కార్యాచరణ సౌలభ్యత గురించి లైన్ ఆఫ్ క్రెడిట్ సౌకర్యం కలిపిస్తున్నది. కార్పొరేట్ రుణగ్రహీతలు వారి రుణ అవసరాలను మంజూరైన రుణ పలిధిలోనే సమర్థవంతంగా నిర్వహించేoదుకు లైన్ ఆఫ్ క్రెడిట్ ఉపయోగపడుతుంది.
లైన్ ఆఫ్ క్రెడిట్ పధ్ధతి ద్వార, రుణగ్రహీతలు వారికి మంజూరైన వర్కింగ్ క్యాపిటల్ లిమిట్ లోనే ఒక ఫెసిలిటీ నుండి మరొక ఫెసిలిటీకి సులువుగా మారే సౌకర్యం కలదు. (గరిష్ట పరిమితులు లోపల మాత్రమే)
|