ఆంధ్రా బ్యాంక్ సేవా రంగములోని సివిల్ కాంట్రాక్టర్లు, భవన నిర్మాతలచే క్రొత్తగా కొనుగోలు చేయబడే పరికరాలకు అనగా క్రేన్స్, టిప్పర్స్, వాహనాలు, ఎక్స్కవేటర్స్, ప్రొక్లైనర్స్, కాంక్రీట్ బ్యాచ్ మిక్సింగ్ ప్లాంట్,లిఫ్ట్స్ మొదలైన వాటికి రుణ సదుపాయము కలిపిస్తున్నది. ఈ పథకములో రుణ సౌకరస్యం కల్పించేతప్పుడు రుణగ్రహీతల గత ట్రాక్ రికార్డ్ పరిగణించబడుతుంది.
|