మూలధనవ్యయం కొరకు అనగా స్థిర ఆస్తులు / ఉన్న కార్యకలాపాల విస్తరణ / ఇప్పటికే అధిక ఋణఖర్చు swaping కొరకు బ్యాంక్ సంప్రదాయం ప్రకారం Term రుణాలను ఇస్తోంది.
బ్యాంకు, నిధులతో కూడిన మరియు నిధులతో కూడని పరిమితులను Term ఫైనాన్స్ క్రింద ఇస్తుంది
1. నిర్మాణ పనుల ఖర్చు, ఆస్తులు స్వాధీనపర్చుకొనుట మొదలగు వాటి నిమిత్తం నిధులతో కూడిన పరిమితి ఇస్తారు.
2. దిగుమతి / కొనుగోలు చేసిన యంత్రాలు పన్నుల వాయిదా చెల్లింపు కోసం నిధులతో కూడని పరిమితులు ఇస్తారు.
3. కస్టమర్ యొక్క క్రెడిట్ రేటింగ్ ఆధారంగా చేసుకుని, తిరిగి చెల్లించే కాలం 3 సంవత్సరాల నుండి gestation periodతో సహా 15 సంవత్సరాల వరుకు సులబతరంగా ఉండేలా రూపొందిచబడింది.
|