 |
|
ద్విచక్ర వాహన రుణాలు ( టూ వీలర్ లోన్స్) |
|
పథకం యొక్క స్వభావము
|
 |
- వ్యక్తిగత ద్విచక్ర ( 2 వీలర్ ) రుణాలు
|
|
|
అర్హత |
 |
-
సేలరీ క్లాస్ వారికి, ప్రతిపాదిత రుణ విడత (లోన్ ఈఎంఐ) తీసివేసిన తర్వాత మిగిలిన నిఖర ఆదాయం (టేక్ హోం పే) 40% కు తక్కువగా ఉండకూడదు
-
తల్లి లేదా తండ్రి ఆదయాన్ని ఆధారంగా తీసుకోని వారిని సహ దరఖాస్తుదారులుగా స్వీకరిస్తూ కుమారుడు /కుమార్తెకి లోన్ మంజూరు చేయవచ్చు.
|
|
|
వడ్డీ రేటు |
 |
36 నెలల వరకు రుణాల కోసం - ఆర్ఎల్ఎల్ఆర్ + 1.95%
36 నెలల నుండి 60 నెలల కంటే ఎక్కువ రుణాలకు - RLLR + 1.95% + 0.25%
|
|
|
క్వాంటం ఆఫ్ ఫైనాన్స్ ( ఋణ పరిమాణము/మొత్తము) |
 |
కొత్త వాహనం:
-
సాలరీడ్ క్లాస్ / SME / కార్పొరేట్ రుణగ్రహీతలకు ఆన్ రోడ్ ధర లో 85% (ఇందులో ఇన్వాయిస్ ధర, జీవిత పన్ను, రిజిస్ట్రేషన్ చార్జీలు, బీమా మరియు ఉపకరణాలు ఉన్నాయి). ఇతర రుణగ్రహీతలకు 80%.
- గరిష్ఠ రుణ మొత్తం రూ. 5 లక్షలు.
|
|
|
తిరిగి చెల్లింపు |
 |
- గరిష్టముగా 60 EMI లలో లేదా త్రైమాసిక/ అర్ధ సంవత్సర / సంవత్సర ఇంస్టాల్ల్మెంట్లలో 60 నెలలకు మించకుండా దరఖాస్తుదారుని ఆదాయ ప్రవాహం మరియు వృత్తి స్థితిని తిరిగి చెల్లించవచ్చు.
|
|
|
కో-ఆబ్లిగేషన్ |
 |
బ్యాంకుకు ఆమోదయోగ్యమైన మూడవ ( థర్డ్ ) పార్టీ. |
|
|
సెక్యూరిటీ |
 |
వాహనం యొక్క కుదువ ( హైపోతికేషన్ )
|
|
|
పత్రాలు ( డాక్యుమెంట్లు ) |
 |
- చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్
- ప్రొఫార్మా ఇన్వాయిస్.
- సేలరీ స్లిప్
- ఐటి రిటర్న్స్
- అసెస్మెంట్ ఆర్డర్.
- కెవైసి (KYC) అంగీకారం కోసం పత్రాలు.
|
|
|