 |
|
ఫోర్ వీలర్ వాహన రుణాలు ( ఫోర్ వీలర్ లోన్స్) |
|
|
అర్హత |
 |
- ఏడాదికి రూ. 1.00 లక్ష కనీస స్థూల ఆదాయం ( గ్రాస్ ఇన్కమ్ ) కలిగిన ఏ వ్యక్తికైనా ఇవ్వబడును.
- బ్యాంక్ యొక్క కార్పొరేట్ వినియోగదారులు.
|
|
వడ్డీ రేటు
|
 |
కొత్త కార్ల కోసం (టేనర్తో సంబంధం లేకుండా) - RLLR + 0.70%
వాడిన కార్ల కోసం (36 నెలల వరకు) - RLLR + 3.45%
36 నెలల నుండి 60 నెలల పైన - RLLR + 3.45% + 0.25%
|
|
|
కొత్త కార్లకి ఆన్ రోడ్ ధర మొత్తంపై మార్జిన్. |
|
 |
కొత్త కార్లు కోసం రుణగ్రహీత యొక్క వర్గం.
|
కనీస మార్జిన్
|
వేతన వర్గాలకు ( సాలరీడ్ క్లాస్ ) మరియు డిడక్షన్ విధానామ్ అందుబాటులో ఉన్నచో |
15%
|
ఇతర రుణగ్రహీతలు. |
20%
|
వాడిన కార్లు ( యూస్డ్ కార్స్ ) |
40%
|
|
|
|
క్వాంటం ఆఫ్ ఫైనాన్స్ ( ఋణ పరిమాణము/మొత్తము) |
 |
కొత్త వాహనం:
|
|
|
తిరిగి చెల్లింపు |
 |
- కొత్త కార్లు - గరిష్టం 84 నెలల (EMI).
- వాడిన కార్లు - గరిష్టం 60 నెలల EMI.
- త్రైమాసిక/ అర్ధ సంవత్సర / సంవత్సర ఇంస్టాల్ల్మెంట్లలో దరఖాస్తుదారుని ఆదాయ ప్రవాహం మరియు వృత్తి స్థితిని బట్టి తిరిగి చెల్లించవచ్చు.
|
|
|
కో-ఆబ్లిగేషన్ |
 |
బ్యాంకుకు ఆమోదయోగ్యమైన మూడవ ( థర్డ్ ) పార్టీ. |
|
|
సెక్యూరిటీ |
 |
వాహనం యొక్క కుదువ ( హైపోతికేషన్ )
|
|
|
పత్రాలు ( డాక్యుమెంట్లు ) |
 |
- చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ స్వీయ నడిచే ఉంటే.
- ప్రొఫార్మా ఇన్వాయిస్.
- సేలరీ స్లిప్
- ఐటి రిటర్న్స్
- అసెస్మెంట్ ఆర్డర్,
- కెవైసి (KYC) అంగీకారం కోసం పత్రాలు.
కార్పొరేట్ ఖాతాదారులకు మరియు సంస్థలకు కారు రుణాలు.
అర్హత: ఆంధ్ర బ్యాంకు నందు ఖాతా ఉన్న లిమిటెడ్ కంపెనీలు, సంస్థలు, సొసైటీలు మరియు ట్రస్టులు
గరిష్ట రుణ మొత్తం: బ్యాంక్ లావాదేవీలలో బట్టి రూ.25 లక్షల నుండి రూ.50 లక్షల వరకు
హైపోతికేషన్ ఛార్జ్ వాహనం యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లో బ్యాంకుకు అనుకూలంగా రిజిస్టర్ చేయవలెను మరియు ఇది ROC ఛార్జ్ నమోదు నుండి మినహాయించబడుతుంది.
|
|
|