 |
|
ఎన్నారైలకు ( ప్రవాస భారతీయులకు ) హౌసింగ్ లోన్స్ |
|
అర్హత |
 |
- విదేశాలలో ఒక సంవత్సరం కనీస సర్వీస్ ( ఉద్యోగం ).
- ప్రవాస భారతీయులు మరియు భారత సంతతికి చెందిన వ్యక్తులు వ్యక్తిగతంగా లేదా భారతదేశములో ఉన్న వారి దగ్గరి బంధువులతో సంయుక్తంగా ( జాయింటుగా ).
- వినియోగదారుని NRE, FCNR ఖాతాలలోని ఔట్ ఆఫ్ ఫండ్స్ లేదా అద్దె ఆదాయం (రెంటల్ ఇన్కమ్ ) నుండి భారతదేశం బయట నుండి కూడా వాయిదా చెల్లింపులు జరుపవచ్చు.
- దరఖాస్తుదారుడు పాస్పోర్ట్ ,వీసా, వర్క్ పర్మిట్, ప్రస్తుతం ఎంప్లాయిర్ తో కుదుర్చుకున్న ఒప్పందం మొదలగు వాటి యొక్క కాపీలను సమర్పించవలెను
- పవర్ ఆఫ్ అటార్నీ జారీ:
అబ్రాడ్: భారత కాన్సులేట్ / హై కమిషనర్ ద్వారా PA అటెస్టెడ్ చేయబడి మూడు నెలల్లోగా భారతదేశం లో రిజిస్టర్ చేయాబడాలి.
భారతదేశం: PA నమోదు/రిజిస్టర్ చేయాబడాలి.
పత్రాలు మరియు రుణ అంగీకారమును అమలు చేయటానికి నిర్దిష్ట PA ఉండాలి.
- సాధారణ గృహ పథకం వర్తించే ఇతర అన్ని మార్గదర్శకాలు వర్తిస్తాయి.
- పర్పస్ (ఉద్దేశం): కొనుగోలు లేదా నిర్మాణం, ఇంటి మరమ్మత్తులు / పునరద్ధరణ / ఫ్లాట్ కోసం.
గరిష్ఠ లోన్ - రూ.250.00 లక్షల
|
|
ఎన్నారై ( ప్రవాస భారతీయులు ) - దుబాయ్ |
 |
దుబాయ్, UAE, షార్జా లలో నివసిస్తున్నవ్యక్తి (లు) వ్యక్తిగతంగా లేదా భారతదేశములో ఉన్న వారి దగ్గరి బంధువులతో సంయుక్తంగా ( జాయింటుగా).
ఎన్నారై అకౌంట్ హోల్డర్స్ మరియు విదేశాలలో ఒక సంవత్సరం కనీస సర్వీస్ ( ఉద్యోగం ) కలిగిన విలువైన కాన్స్టిటూయంట్లు ( వినియోగ వర్గములు )
NRI ద్వారా భారతదేశం లో ఇమ్మోవబల్ ప్రాపర్టీ ( చంచలమైన ఆస్తి ) లో ఇన్వెస్ట్ చేయాలంటే ఫెమా (FEMA) మార్గదర్శకాలు వర్తిస్తాయి..
గరిష్ఠ లోన్:
ఇల్లు కొరకు - రూ.250.00 లక్షల
హౌస్ సైట్లు - గ్రామీణ / పట్టణ ప్రాంతాలలో - Rs.5.00 లక్షల
అర్బన్ / మెట్రో ప్రాంతాలలో - Rs.7.50 లక్షల
|
|
సమర్పించాల్సిన పత్రాలు ( డాక్యుమెంట్లు ): |
 |
1. అప్లికేషన్
2. దరఖాస్తుదారు / కో-అబ్లిగెంట్ యొక్క ఆస్తి ప్రకటన పత్రాలు.
3. స్థానం (ప్రతిపాదిత ఇంటి స్కెచ్ / ఫ్లాట్ )
4. కనీసం 12 పోస్ట్ డేటెడ్ చెక్కులు
|
|
తిరిగి చెల్లింపు ( రేపేమెంట్) |
 |
సైట్ - 36 నెలల.
గెస్టేషన్: 3 నెలల. |
|
మరమత్తులు: |
 |
|
|
ఇంటి/ ఫ్లాట్ వయసును బట్టి,
5 సంవత్సరాల వరకు - Rs.2.00 లక్షల
5 నుండి 25 సంవత్సరాల వరకు - Rs.8.00 లక్షల
మార్జిన్ 25%
|
|