 |
|
ఎబి భీమా లింక్డ్ కరెంట్ ఖాతా ( ఇన్షూరెన్స్ లింకిడ్ కరెంట్ అకౌంట్) |
|
అర్హత |
 |
వ్యక్తులు, JHF, యాజమాన్య సంస్థలు, భాగస్వామ్య సంస్థలు, ఓవర్ డ్రాఫ్ట్ / క్యాష్ క్రెడిట్ / పట్టాభి అగ్రి కార్డ్ అకౌంట్లు
|
|
|
వయోపరిమితి |
 |
5 నుండి 70 సంవత్సరాల కంటే తక్కువ
|
|
|
భీమా కవరేజ్ |
 |
ఒక వ్యక్తికి రూ.1,00,000 / -
|
|
|
రిస్క్ కవరేజ్ |
 |
ప్రమాదము ( ఏక్సిడెంట్ ) జరిగినప్పుడే రిస్క్ కవరేజ్ వర్తిస్తుంది.
మరణము సంభవించినట్లయితే: రూ. 1,00,000/-
వైకల్యం:
ఎ) శాశ్వత వైకల్యమునకు: రూ. 1,00,000 /-
బి) పాక్షిక వైకల్యమునకు: రూ. 50,000 / - |
|
|
ప్రీమియం |
 |
ప్రీమియం రూ. 36 / -
|
|
|
నియతకాలికత |
 |
బీమా ఛార్జీలు ఖాతా తెరిచినపుడు మరియు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 20 న సేకరించబడును.
|
|
|
భీమా సంవత్సరం ( ఇన్షూరెన్స్ ఇయర్ ) |
 |
ఫిబ్రవరి 21 నుండి వచ్చే ఏడాది ఫిబ్రవరి 20 వరకు |
|
|
క్లేయిము ( దావా ) సమాచారం |
 |
ఖాతా నిర్వహించబడుతున్న బ్యాంకు శాఖకు నేరుగా 90 రోజుల్లో సమాచారం అందచేయవలెను.
|
|
|
క్లేయిము సబ్మిషన్ ( దావా సమర్పణ ) |
 |
క్లెయిము డాక్యుమెంట్ ( పత్రం ) బ్యాంకు శాఖకు ప్రమాదం/మరణం తేదీ నుంచి 180 రోజులలోగా సమర్పించాలి.
|
|
|
ఇతరత్రా అదనపు సేవలు |
 |
చెక్కు బుక్కులు / ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు / 24 గంటల ఎటిఎమ్ సదుపాయం / ఎటిఎమ్ ద్వారా యుటిలిటి చెల్లింపులు / తక్షణ నిధి బదిలీ ( ఇన్స్టాంట్ ఫండ్ ట్రాన్సఫర్ ) / ఎనీ బ్రాంచ్ బ్యాంకింగ్.
వాదనల యొక్క సెటిల్మెంట్ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (UIICO) వారి పూర్తి స్వంత అభీష్టానుసారం చేయబడును , ఆంధ్రా బ్యాంక్ కేవలం ఫెసిలిటేటర్గా మాత్రమే వ్యవహరిస్తుంది. క్లెయిమును అంగీకరించు మరియు డాక్యుమెంట్లు అసంపూర్ణముగా లేదా వివరములు తప్పుగా సమర్పించిన యెడల తిరస్కరించు హక్కును UIICO కలిగిఉంది .
|
|
|
కరెంట్ ఖాతా తెరవడానికి కనీస బాలన్సులు: |
|
 |
బ్రాంచ్ లొకేషన్ ( బ్రాంచ్ ఉన్న స్థానము )
|
కనీస డిపాజిట్ (రూపాయలలో)
|
గ్రామీణ
|
1000 / -
|
సెమీ అర్బన్
|
2000 / -
|
అర్బన్
|
3000 / -
|
మెట్రో
|
5000 / -
|
ప్రధానాంశాలు పైన పేర్కొనబడ్డాయి. మరిన్ని వివరాల కోసం, మీ సమీపంలోని ఆంధ్రా బ్యాంక్ బ్రాంచిని సంప్రదించవచ్చు.
|
|