 |
|
ఎబి ప్రీమియమ్ కరెంట్ ఖాతా |
|
ఆంధ్రా బ్యాంక్ ఒక డిపాజిట్ ఉత్పత్తి "ఎబి ప్రీమియమ్ కరెంట్ ఖాతా" ను ప్రవేశపెట్టింది |
 |
పథకం ప్రధానాంశాలు: |
|
|
పథకం యొక్క శీర్షిక |
 |
ఎబి ప్రీమియమ్ కరెంట్ ఖాతా |
|
|
డిపాజిట్ రకం |
 |
కరెంట్ డిపాజిట్
|
|
|
అర్హత |
 |
ప్రస్తుత౦ ఉన్న కరెంట్ డిపాజిట్ పథకం ప్రకారం ఖాతాలు తెరవడానికి అర్హులైన వారందరూ ఈ ఖాతాను తెరవడానికి అర్హులే.
|
|
|
కనీస నిలువ (మినిమమ్ బ్యాలన్స్) |
 |
కనీస బ్యాలెన్స్ - రూ. 100,000 / - |
|
|
ఈ పథకాన్ని ఎక్కడ పొందవచ్చు? |
 |
అన్నిఆంధ్రా బ్యాంక్ శాఖలలో. |
|
|
సౌకర్యాలు |
 |
ఖాతా తెరిచిన సమయంలో మరియు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 20 న బీమా ఛార్జీలు వసూలు చేయబడును.
- ఉచిత చెక్ బుక్ సౌకర్యం
- ఫోలియో / లావాదేవీ ఛార్జీలు వర్తించవు.
- ఎనీ బ్రాంచ్ బ్యాంకింగ్ సౌకర్యం (ఏ శాఖలో నైనా బ్యాంకింగ్ చేయగల సౌలభ్యం)
- తక్షణ ఫండ్స్ ట్రాన్స్ఫర్ (నగదు బదిలీ) సౌకర్యం
- నిధుల బదలాయింపునకు సేవా రుసుము లో 50% రాయితీ. ప్రీమియం కరెంట్ ఖాతాదారులు మా అన్ని సిబిఎస్ శాఖలకు తక్షణమే డబ్బును పంపవచ్చు. వారు వారి సొంత ఖాతాలకు లేదా మా బ్యాంక్ లోపల మూడవ పార్టీ ఖాతాలకు నగదు బదిలీ చేయవచ్చు
- ఉచిత ఇంటర్నెట్ బ్యాంకింగ్:
- వ్యక్తులు/ సొంత యాజమాన్య (Sole Proprietory) సంబంధ ప్రీమియం కరెంట్ ఖాతాదారులకు ఉచిత ATM లేదా డెబిట్ కార్డ్ (మొదటి సంవత్సరం వరకు) సౌకర్యం.
- ఖాతా యొక్క ఉచిత నెలవారీ స్టేట్మెంట్.
- ఉచిత డీమాట్ ఖాతా (షరతులు వర్తిస్తాయి)
- ఉచిత క్రెడిట్ కార్డ్ (వ్యక్తులు / సొంత యాజమాన్య సంస్థలు (Sole Proprietory)- షరతులు వర్తిస్తాయి)
- Rs.200000 / పైచిలుకు నిలువ ధనం (బాలన్స్) ఉంటే, దానిని టర్మ్ డిపాజిట్ల (రూ. 10,000 రెట్లలో ఉంటుంది) లోకి మార్చుకోవచ్చు - ఎబి ఫ్రీడమ్ (ఫ్లెక్సీ) డిపాజిట్ పధకానికి వర్తించే మార్గదర్శకాలకు లోబడి ఉంటుంది.
|
|
|
ఇతర నియమాలు మరియు నిబంధనలు
|
 |
సాధారణ కరెంట్ డిపాజిట్ పధకానికి వర్తించే నియమాలు నిబంధనలు ఇక్కడ కూడా వర్తిస్తాయి. |
|
|
మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని ఆంధ్రా బ్యాంక్ సిబిఎస్ బ్రాంచ్ ని సంప్రదించండి. |
|