శ్రీ కాశీ విశ్వనాథ్ ఆలయం, వారణాసి యొక్క క్లుప్త చరిత్ర:
వారణాసి ప్రపంచంలోఉన్న అతిపురాతనమైన జీవించివున్ననగరం, భారతదేశ సాంస్కృతిక రాజధానిగా మరియు భారతదేశం యొక్క అతి పవిత్రమైన గంగా నది పశ్చిమ ఒడ్డున ఉన్న నగరం . నగరం నడిబొడ్డున మహోన్నతమైన సామర్థ్యంతో కాశీ విశ్వనాథ్ ఆలయం అక్కడ కొలువై వున్నది. దీనిలో శివుని, విశ్వేశ్వర లేదా విశ్వనాథుని యొక్క జ్యోతిర్లింగ ప్రతిస్టించారు. లక్షలమంది ప్రజలు ఈ జ్యోతిర్లింగ యొక్క దర్శనం ద్వారా దైవదీవెనలు మరియు ఆధ్యాత్మిక శాంతి కోరుకుంటారు. తద్వారా మాయ యొక్క భవబందాలు మరియు ప్రపంచంలోని లోని చిక్కుల నుండి విముక్తి కలుగుతుంది.
జ్యోతిర్లింగం యొక్క ఒక సాధారణ దర్శనం జీవితాన్ని మొత్తం రూపాంతరము చేయును మరియు ఆత్మను ప్రక్షాళన చేసి ఒక తొలి మార్గంలో పయనిస్తారు. విశ్వేశ్వర జ్యోతిర్లింగానికి భారతదేశం యొక్క ఆధ్యాత్మిక చరిత్రలో చాలా ప్రత్యేకమైన మరియు అసమానమైన ప్రాముఖ్యత ఉంది. కాలానికి అతీతంగా సాంస్కృతిక సంప్రదాయాలు మరియు అత్యున్నత ఆత్మసంబంధమైన విలువలకు ఆలయం నివసిస్తున్న స్వరూపంగా ఉంది. స్వామి విశ్వనాథుడు ఆధ్యాత్మిక సత్యం యొక్క సర్వశ్రేష్టమైన అధారముగా ఉండటం వల్ల విశ్వజనీన సహోదరత్వం మరియు స్నేహ భావాలు జాతీయంగా అలాగే అంతర్జాతీయ స్థాయిల్లో బంధాలు బలపడుతూవున్నాయి.
క్రింది దీర్ఘకాలిక పూజా పథకాలు క్రింది మొత్తాలతో విరాళాలచే చేస్తున్నారు:
దైనిక అర్చన యోజన - రూపాయలు 11000 / -
క్రింది ఆంధ్ర సేవలు దాతలు కోరిన తేదీన సంవత్సరంలో ఒకసారి జరుపబడును:
యతి భిక్ష
|
- రూ 7000 / -
|
అభిషేక్
|
- రూ 5000 / -
|
అర్చన
|
- రూ 9000 / -
|
ఆరతి/శ్రింగార్
|
- రూ 4000 / -
|
అన్నదానం
|
- రూ 4000 / -
|
సర్వ పూజ
|
- రూ 11000 / -
|
నిత్య ప్రసాదం
|
- రూ 2000 / -
|
వినియోగదారులు / భక్తులు పైన తెలిపిన పూజా పథకాలు ఏ ఆంధ్రా బ్యాంక్ యొక్క ఏ శాఖలోఐనా సర్వీస్ ఛార్జీలు లేకుండా శ్రీ కాశీ విశ్వనాథ్ ఆలయ నిధి: 062010011003163 కి విరాళం చేయవచ్చును.
అన్ని దీర్ఘకాలిక పూజ పథక విరాళాలు అన్ని దాతలకు 80జి విభాగం క్రింద ఆదాయపు పన్ను చట్టం ద్వారా పన్ను మినహాయింపు ఉంటుంది, ఆంధ్రా బ్యాంక్, వారణాసి బ్రాంచ్ నగదు రసీదు మరియు ఆదాయం పన్ను 80 జి మినహాయింపు ద్రువీకరణ పత్రం ఇస్తుంది.
ఆంధ్రా బ్యాంక్ శ్రీ కాశీ విశ్వనాథ్ మందిరం తరపున విరాళాలు సేకరించడం జరుగుతుంది. ఆంధ్రా బ్యాంక్ శాఖలు ఫినాకిల్లో డొనేసన్స్ ఆప్షన్లో సేకరించిన విరాళాలు ఎంటర్ చేసి, దాతల పూర్తి వివరాలు కూడా పొందుపర్చాలి.
మేము అందించే ఈ సేవలు దాతలకు / భక్తులు / వినియోగదారులు గొప్పగా వాడుకుంటారు అని ఆశిస్తున్నాము.
ఆంధ్రా బ్యాంక్
వారణాసి విభాగం,
ఫోన్: 0542-2393245, 2393246
ఇమెయిల్ ఐడి: bmlck0620@andhrabank.co.in
శ్రీ తిరుమల వెంకటేశ్వర ఆలయం:
శ్రీ సి వి.ఆర్ రాజేంద్రన్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, ఆంధ్రా బ్యాంక్ 10 జనవరి 2014న మొబైల్ బ్యాంకింగ్ ద్వారా ఇ-హుండీ సౌకర్యాన్ని శ్రీ తిరుమల వెంకటేశ్వర ఆలయం, తిరుపతి కోసం ప్రారంభించారు.
ఏ భక్తుడైనా మరియు ఏ కస్టమరైనా వారి సంబంధిత బ్యాంకు వద్ద మొబైల్ బ్యాంకింగ్ సౌకర్యం లో నమోదు చేసుకొని IMPS ద్వారా క్రింది వివరాలను ఉపయోగించి మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్, యస్ యం యస్, ఎస్ ఎస్ డి, ఏటియం మరియు బ్యాంకు అందిస్తున్న ఇంటర్నెట్ బ్యాంకింగ్ విభాగాలు ఉపయోగించి శ్రీ తిరుమల వెంకటేశ్వర ఆలయం, తిరుపతి, యొక్క (MMID) ఉపయోగించి విరాళం చేయవచ్చును .
మొబైల్ సంఖ్య: 9177977777
మొబైల్ గుర్తింపు సంఖ్య(MMID) సంఖ్య: 9011111
మరియు టిటిడి విరాళానికి మా కస్టమర్ ఎస్ఎంఎస్ ట్యాగ్ కింది విధంగా ఉంటుంది:
IMPS <> 9177977777 <> 9011111 <> మొత్తం <> పిన్ ని 9223173924 కు పంపాలి.
మన బ్యాంక్ కస్టమర్ యమ్-పే అప్లికేషన్ ఉపయోగించి కూడా లబ్దిదారునికి శీఘ్రముగా IMPS ద్వారా విరాళం చేయవచ్చు.
ఇతర బ్యాంక్ వినియోగదారులు వారి సంబంధిత బ్యాంక్ యొక్క ఎస్ఎంఎస్ ట్యాగ్ ఉపయోగించి విరాళం చేయవచ్చు / మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్లు కూడా వాడవచ్చు.
|