|
|
రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ |
రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ |
 |
రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ (ఆన్ లైన్ ద్వారా ఇతర బ్యాంకులకు లావాదేవీలు)
|
|
ఆర్టిజిఎస్ ఏమిటి? |
 |
రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ సిస్టమ్ (ఆర్టిజిఎస్) అనేది తక్షణ సమయ ఆధారంగా డబ్బును ఒక బ్యాంకు నుండి మరొక బ్యాంకుకు బదిలీచేసే ఒక నగదు బదిలీ ప్రక్రియ. ఇతర మాటలలో, ఇందులో లావాదేవీలను వారు ప్రాసెస్ చేసిన వెంటనే లావాదేవీలు జరిగేవిధంగా తయారుచేసిన ఒక ఎలక్ట్రానిక్ చెల్లింపుల ప్రాసెసింగ్ పర్యావరణం.
|
|
ఎవరికి ఈ సదుపాయం లభిస్తుంది |
 |
వారి సేవింగ్స్ / కరెంట్ అకౌంట్స్ వున్న శాఖల్లో మాత్రమే వినియోగదారులు ఈ సదుపాయం ఉపయోగించగలరు.
|
|
ఏ విధంగా అది వినియోగదారులకు లాభదాయకం |
 |
కస్టమర్ మరొక RTGS ఎనేబుల్ ఐన బ్యాంకు శాఖ ఖాతాకు నిధులను జమచేయవచ్చు.
నిధులు నామమాత్రపు వ్యయం తో తక్షణమే బదిలీ చేయవచ్చు.
|
|
కనీస లావాదేవీ మొత్తం |
 |
రూ. 2 లక్షలు
|
|
గరిష్ట లావాదేవీ మొత్తం |
 |
ఏ పరిమితి లేదు.
|
|
ఛార్జీలు |
 |
ఆర్టిజిఎస్ లావాదేవీ |
సేవల చార్జీలు |
లోపలి లావాదేవీ |
ఉచితం |
బాహ్య లావాదేవీ |
రూ. 2 లక్షల నుండి
రూ. 5 లక్షల వరకు
|
రూ. 5 లక్షల పైన |
9:00 - 12:00 గంటల మధ్య |
రూ. 25 ప్రతి లావాదేవీకి |
రూ. 50 ప్రతి లావాదేవీకి |
12:00 - 15:30 గంటల మధ్య |
రూ. 30 ప్రతి లావాదేవీకి |
రూ. 55 ప్రతి లావాదేవీకి |
15:30 గంటల తర్వాత |
రూ. 30 ప్రతి లావాదేవీకి |
రూ. 55 ప్రతి లావాదేవీకి |
|
|
కస్టమర్ ఈ చెల్లింపుల కోసం యేం కలిగి ఉండాలి |
 |
చెల్లింపులు చేయాలనుకున్న బ్యాంకు శాఖ యొక్క IFSC కోడ్ (IFSC ఒక 11 అక్షరాలు కోడ్)
లబ్ధిదారుల బ్యాంక్ ఖాతా సంఖ్య, పేరు మరియు చిరునామా (ఎవరికి చెల్లింపులు ఉద్దేశించబడినవో వారివి)
పైన వివరాలతో శాఖను సంప్రదించండి.
|
|
శాఖ యొక్క IFSC ఎలా పొందాలి |
 |
- ఇది బ్యాంకు ద్వారా సరఫరా చేయబడే అన్నీ చెక్కు లీఫ్ లలో అందుబాటులో ఉంటుంది.
- మరియు శాఖ నుండి కూడా పొందవచ్చును.
|
|
లబ్దిదారునికి నిధులు చేరే కాలావ్యవధి ఏమిటి |
 |
తక్షణమే జరుగుతాయి.
|
|
RTGS ద్వారా చెల్లింపులకు కోసం నిర్దేశించిన సమయం |
 |
సోమవారం నుండి శనివారం వరకు: 08:00 గంటలు నుండి 16:00 గంటలు
ఆర్టిజిఎస్ ఆదివారాలు, జాతీయ సెలవు దినాలు, మరియు 2 వ & 4 వ శనివారం తప్ప అన్ని రోజులలో పనిచేస్తుంది.
|
|
ఖాతా సంఖ్య ప్రాముఖ్యత |
 |
బాహ్య: నిధుల పరిహారం చేస్తుండగా, రసీదులో లబ్దిదారుని(ఎవరికి చెల్లింపు ఉద్దేశించబడిందో) యొక్క ఖాతా సంఖ్యను సరిగ్గా ప్రస్తావించాల్సి ఉంది.
లోపలికి బ్యాంకు వినియోగదారుడు ఇతరుల నుండి చెల్లింపులను కోరితే, అందులో మీ 15 అంకెల ఫినాకిల్ ఖాతా సంఖ్య తప్పనిసరిగా రాయాలి.
|
|
హెల్ప్ లైన్ |
 |
మరిన్ని వివరాలు మరియు ఆర్టిజిఎస్ ఫిర్యాదుల పరిష్కారం కోసం, క్రింది చిరునామా లో సంప్రదించండి:
ఆంధ్రాబ్యాంక్, సేవా కేంద్రం,
11, హోమీ మోడీ స్ట్రీట్, బన్సిలాల్ బిల్డింగ్
ఫోర్ట్, ముంబయి 400 001
ఫోన్: 022-22168047 / 22161075
ఇమెయిల్: bm1250@andhrabank.co.in
|
|
|