 |
|
ఎబి ఆనంద్ జీవన్ |
|
ఈ పథకం కొన్ని గుర్తింపు పొందిన శాఖలలో మాత్రమే అమలవుతుంది.
|
ఎబి ఆనంద్ జీవన్ రుణ పథకం - గృహ ఆస్తి వున్న వృద్ధులకు అదనపు ఆదాయ వనరు అందించడం. ఉద్దేశం
|  |
స్వీయంగా తీసుకున్న లేదా వారసత్వంగా వచ్చిన ఇంటి ఆస్తి భారతదేశంలో వున్న మరియు అది వారి పేరు మీద వున్నట్టు స్పష్టమైన మరియు ఆ ఆస్తి మీద ఏ చిక్కులు లేని భారతదేశం యొక్క వృద్ధులకు అదనపు ఆదాయ వనరు అందించడానికి. |
అర్హత
|
 |
- ఒక్కొక్కటిగా లేదా సంయుక్తంగా భర్తతో కలిసి.
- మొదటి రుణగ్రహీత వయసు: 60 సంవత్సరాల పైన.
- భర్త యొక్క వయసు: 55 సంవత్సరాల పైన.
- నివాసం: i) రుణగ్రహీత రుణం కోసం పేర్కొన్న తను స్వంతంగా కొనుగోలుచేసిన/ వారసత్వంగా మరియు స్వీయ ఆధీనంలోని హౌస్/ ఫ్లాట్ నందు శాశ్వత ప్రాథమిక నివాసంగా వుంది వుండాలి.
- ఆస్తి యొక్క అవశేష జీవితకాలం కనీసం 20 సంవత్సరాలు ఉండాలి.
- అవశేష ఆస్తులు మాత్రమే అంగీకరించబడతాయి.
(వాణిజ్య అస్తులు ఈ పథకం కింద కవర్ కావు.)
|
|
వడ్డీ రేటు |  |
|
RLLR+ 1.95% |
రుణ ఉద్దేశ్యం |
 |
- కుటుంబ నిర్వహణ కోసం వైద్య, అత్యవసర వ్యయాన్ని భరించడం కోసం.
- పెన్షన్/ ఇతర ఆదాయాలకి అనుబంధంగా వుండటం కోసం
- ఏ ఇతర వాస్తవమైన అవసరాలను తీర్చడానికైనా.
(నిరర్దకమైణ, వాణిజ్య మరియు వ్యాపార ప్రయోజనాల కోసం అనుమతించబడవు)
|
|
|
రుణం తిరిగి చెల్లించుట |
 |
- నెలవారీ/ త్రైమాసిక చెల్లింపులు (నెలవారీ చెల్లింపు రూ. 50,000/- మించకూడదు. *****
- ఏకమొత్త భారీ చెల్లింపును ( అర్హత మొత్తంలో 50% రూ. 15 లక్షల వరకు నియంత్రించబడింది ) తనకి, భార్యకు, ఆధారపడిన వారి చికిత్స కొరకు ఉపయోగించాలి.
|
|
|
వడ్డీ రేటు |
 |
మూడేళ్లపాటు బేస్ రేటు + 1.25 . వడ్డీ రేటు ప్రతి మూడు సంవత్సరాల చివర రీసెట్ అవుతుంది.
|
|
|
రుణ కాలం |
 |
|
గరిష్టంగా 15 సంవత్సరాలు |
|
|
భద్రత |
|
 |
నివాస ఆస్తి యొక్క ఈక్విటబుల్ తనఖా ద్వారా మంజూరైన రుణం సురక్షితంగా వుంటుంది. |
|
|
ప్రతిచెల్లింపులు |
 |
చివరిగా బ్రతికివున్న రుణగ్రహీత మరణించినపుడు లేదా ఇల్లు అమ్మునపుడు లేదా వృద్దాప్య సంరక్షణ కోసం శాశ్వతంగా ఇంటి నుంచి బయటకు కదలటం కారణంగా లేదా 15 సంవత్సరాలు ఈ కారణాల వల్ల ఈ ఋణం చెల్లించవలసినవి అవుతాయి. |
|
|
ముందస్తు చెల్లింపు ఛార్జీలు |
|
 |
ఎటువంటి ఛార్జీలు లేవు. |
|
|
ముందస్తు ఫీజు |
 |
|
రుణ మొత్తంలో 0.25% గరిష్టంగా రూ. 4000 /- + సర్వీస్ టాక్స్ |
|
|