నామినేషన్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.
ఎబి - స్మార్ట్ ఛాయిస్ డిపాజిట్ యొక్క వడ్డీని పన్ను ప్రయోజనాల కోసం సాధారణ ఫిక్సిడ్ డిపాజిట్ వడ్డీతో సమానంగా లెక్కించడం జరుగుతుంది.
ఈ పథకం కింద వున్న డిపాజిట్లన్నింటికి కూడా అంగీకారాలు, చెల్లింపులకు మరియు టర్మ్ డిపాజిట్ల బదిలీ సంబంధించి వర్తించే అన్ని ఇతర మార్గదర్శకాలు వర్తిస్తాయి.
సిబ్బందికి/ రిటైరైన సిబ్బందికి మరియు వృద్ధులకు ఎబి-స్మార్ట్ ఛాయిస్ డిపాజిట్ పథకం కింద అదనపు వడ్డీ వర్తించదు.
|