Andhra Bank
English | हिंदी     

టోల్ ఫ్రీ సంఖ్య: 1800 425 1515

ఇంటర్నెట్ & మొబైల్ బ్యాంకింగ్/ఎటిఎం -24x7 Helpdesk కోసం 040-23122297 కు కాల్ చేయండి లేదా adchelpdesk@andhrabank.co.in కు మెయిల్ చేయండి

సోలార్ ఆఫ్-గ్రిడ్ మరియు రీఫైనాన్స్ పథకం
పథకం గురించి వివరాలు


ఈ దేశంలో సౌరశక్తి విధానాలను మరియు పరికరాలు విఫణిలోకి తేవడం కోసం, ప్రచారం కోసం, న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ మంత్రిత్వశాఖ(MNRE) న్యూ ఢిల్లీ, భారతదేశ ప్రభుత్వం యొక్క పథకం.

ఈ పథకం పెట్టుబడిలో సబ్సిడీని సౌర శక్తి (ఫోటోవోల్టాయిక్ & థర్మల్) ఆఫ్ -గ్రిడ్ అనువర్తనాల కోసం చిన్న రుణ పథకంగా అమలు అవుతోంది.
రుణానికి అర్హతగల మోడల్స్:
 1. IREDA మరియు నాబార్డ్ ను సంప్రదించి, MNRE 11 నమూనా ప్రాజెక్టులను ఖరారు చేసింది. MNRE ద్వారా పేర్కొనబడని ప్రాజెక్టులకు, నిధుల అవసరం ముందు MNRE, PAC నుండి ఆమోదం తీసుకోవాలి.
 2. బిఐఎస్ చే ఆమోదించిన తయారీదారుల ద్వారా తయారు/ ఇన్స్టాల్ చేసిన ఫ్లాట్ ప్లేట్ మరియు ట్యూబ్ కలెక్టర్ ఆధారంగా సోలార్ వాటర్ హీటర్ కూడా నిబంధనలు మరియు పరిస్థితులు నెరవేర్చుట లోబడి వర్తించబడును.
అమలు కాలం:

ఈ పథకం 31.03.2013 వరకు అమలులో ఉంటుంది మరియు పథకం కొనసాగింపు సమాచారం ఎప్పటికప్పుడు నిర్ణయించబడుతుంది.

రుణ మొత్తం:

బ్యాంకు లోన్ 50% సబ్సిడీ 30%, మరియు మార్జిన్ 20% గా ఉంది.

అర్హత
 1. కేంద్ర / రాష్ట్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు.
 2. 5 సంవత్సరాల ధ్రువీకరించిన సేవ మరియు ప్రతిపాదిత రుణ వాయిదా కలిసిన తరువాత, నెలసరి జీతం 2000 /- రూపాయల కన్నా తక్కువ కాకుండా జీతాలు కలిగిన ఉద్యోగులు.
 3. రూ. 60000 / - వార్షిక నికర ఆదాయం కలిగిన వృత్తి మరియు స్వయం ఉపాధి వ్యక్తులకు, ఆదాయం పన్ను చెల్లింపు లేదా చార్టర్డ్ అకౌంటెంట్స్ సర్టిఫికేట్ సాక్ష్యంగా మరియు మద్దతుగా వారి బ్యాంకర్ల నుండి సంతృప్తికరమైన P & C వుండాలి.
 4. వీటికి అదనంగా, ఏ వ్యక్తి, స్థాపనము, హాస్టల్స్, కంపెనీ టౌన్, హాస్టల్స్ మరియు కళాశాలలు మొదలైన కాని వాణిజ్య సంస్థ లేదా వాణిజ్య సంస్థలు రుణానికి అర్హులు.
గమనిక: వినియోగదారులు (వ్యక్తులు కాకుండా) ఏ తరుగుదల భత్యంను ఆదాయపు పన్ను నిబంధనల కింద తిరిగి కోరమని ఒక డిక్లరేషన్ ఇవ్వాలి.)

వడ్డీ రేటు మరియు బ్యాంకు లోన్ లాక్ ఇన్ కాలం

 1. వడ్డీ రేటు అవశేష ప్రాజెక్ట్ వ్యయంపై @ 5% . (ప్రాజెక్టు ఖర్చులో పెట్టుబడి సబ్సిడీ, రుణగ్రహీతల మార్జిన్ తీసివేసి)
 2. రుణ మొదటి విడత యొక్క చెల్లించుట తేదీ నుండి 3 సంవత్సరాల కాలంలో రుణం తిరిగి చెల్లించే కనీస లాక్ ఇన్ సమయం వుంటుంది.
కాపిటల్ సబ్సిడీ విడుదల:
పెట్టుబడి సబ్సిడీ భాగం, సంతృప్తికరమైన సంస్థాపన మరియు వ్యవస్థ యొక్క ఆరంభించిన తరువాత రుణగ్రహీత తరపున సరఫరాదారులకు ఫైనాన్సింగ్ బ్యాంకు విడుదల చేస్తుంది.
ప్రతిచెల్లింపులు

5 సంవత్సరాల గరిష్ట కాలం

ప్రోసెసింగ్ మరియు ఇతర సర్వీసు చార్జిలు:
కన్స్యూమర్ డ్యూరబుల్ లోన్స్ వర్తించే విధంగా విధించబడును.
పీనల్ వడ్డీ రేటు:
నిర్దేశించిన వడ్డీ రేటు @ 2% మరియు అంతకుపైన, ఎగవేతకు, వాయిదాల / మొత్తం ఎగవేతకు రుణాలకు
భద్రతా నిబంధనలు:
 1. బ్యాంకు ఆర్థిక సహాయానికి రుణగ్రహీతల ఆస్తుల తనఖా.
 2. అనుకూలమైన హామీ / సహ బాధ్యత రుణ మొత్తానికి సరిపోతుంది.
 3. రూ. 50000/- రుణాల వరకు ఎలాంటి అనుషంగిక భద్రతా అవసరం లేదు.
 4. ఋణ పరిమితులు రూ .50000 / - మించి ఉంటే, తగిన ఆమోదం కలిగిన అనుషంగిక సెక్యూరిటీల అవసరం వుంటుంది.
భీమా

యూనిట్ పూర్తి విలువ మరియు అన్ని నష్టాలకు బీమా చేయాలి.

chiclogo