 |
|
మహిళలకు నాలుగు చక్రాల వాహన రుణాలు
|
|
పథకం యొక్క స్వరూపం
|
 |
నాలుగు చక్రాల వాహనం కొనుగోలుకు మరియు కొత్తది కాని వాహన కొనుగోలుకు మహిళలకు ప్రత్యేక రుణ పధకం |
|
|
అర్హత |
 |
- జీతాలు పొందే మహిళలు (శాశ్వతంగా నియమితులైన సిబ్బంది) / వృత్తి పరమైన మరియు స్వయం ఉపాధి ఆదాయ ప్రమాణం కలిగిన మహిళలు
- మహిళా రుణగ్రహీత పేరుతో ఒక చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.
- దరఖాస్తుదారు జీతం ఆంధ్రా బ్యాంక్ ఖాతా ద్వారా పొందవలసి వుంటుంది
- ఉద్యోగి పనిచేసే సంస్థ నుంచి రికవరీకి సంబంధించి బాధ్యతా పత్రం
- ప్రత్యేక పరిస్థితులలో,మేనేజర్ అభీష్టానుసారం, తర్వాతి తేదీతో చెక్కులు
- వృత్తి నిపుణులు & స్వయం ఉపాధికల మహిళలు, తర్వాతి తేదీతో చెక్కులు అందచేయవలసి వుంటుంది
|
|
వడ్డీ రేటు
|
 |
కొత్త కార్ల కోసం (టేనర్తో సంబంధం లేకుండా) - RLLR + 0.70%%
వాడిన కార్ల కోసం (36 నెలల వరకు) - RLLR + 3.45%
36 నెలల నుండి 60 నెలల పైన - RLLR + 3.45% + 0.25%
|
|
|
|
ఆదాయపు ప్రమాణం |
 |
4 చక్రాల వాహనాలు కోసం వార్షిక ఆదాయం 1,00,000 / -రూ కంటే ఎక్కువ ఉండాలి.
భర్త సహ-బాధ్యులైతే ,వారి జీతంలో 50% రుణ అర్హత మదింపు కోసం తీసుకోబడుతుంది |
|
|
రుణ పరిమాణం |
 |
|
|
కొత్త వాహనం: ఆన్ రోడ్ ధర లో 90% (ఇన్వాయిస్ ధర, లైఫ్ పన్ను, రిజిస్ట్రేషన్ చార్జీలు, బీమా మరియు ఉపకరణాలు, ఏదైనా ఉంటే, 5,000 / -రూ వరకు ) లేదా 3 సంవత్సరాల స్థూల జీతం, ఏది తక్కువైతే అది
రెండవ విక్రయం: నాలుగు చక్రాల వాహనములు (మూడు సంవత్సరాల వయస్సు కంటే ఎక్కువ కానివి ): గ్యారేజ్ విలువ లో 60% లేదా 3 సంవత్సరాల స్థూల ఆదాయంలో ఏది తక్కువైతే అది
|
|
తిరిగి చెల్లింపు |
 |
4 చక్రాల వాహనాల కోసం - కనీసం 12 నెలలు మరియు గరిష్టంగా 72 నెలలు (సమాన నెలవారీ కిస్తీలు) - |
|
|
కో-ఆబ్లిగేషన్ |
 |
భర్త / తండ్రి లేదా బ్యాంకుకు ఆమోదయోగ్యమైన ఏ మూడవ కక్షిదారుడు
|
|
|
హామీ |
 |
కొనుగోలు చేసిన వాహనం తాకట్టు |
|
|
పత్రాలు |
 |
చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్
ఆదాయం ప్రమాణం - వేతనపత్రం / ఆదాయపు పన్నుగణన,నిర్ధారణ పత్రాలు / ధర పట్టీ
రెండవ అమ్మకానికి ప్రముఖ గారేజ్ నుండి మూల్యాంకన ధృవ పత్రం
|
|
|
రాయితీలు |
 |
ప్రాసెసింగ్ / ముందస్తు చెల్లింపు ఛార్జీలు - లేవు
పథకం ప్రకారం రాయితీలు - ప్రోసెసింగ్ ఛార్జీలు లేవు
|
|
|
ముందస్తు చెల్లింపు ఛార్జీలు |
 |
నాలుగు మరియు రెండు చక్రాల వాహనాలు : చెల్లింపు సమయంలో నిల్వవున్న మొత్తం పై 1% |
|
|
కొత్తది కాని నాలుగు చక్రాల వాహన కొనుగోలు కోసం |
|
వాహనం యొక్క వయసు |
 |
మూడు సంవత్సరాల కంటే తక్కువ
|
|
|
మార్జిన్(అవధి) |
 |
పేరుపొందిన గారేజ్ ఇచ్చిన మూల్యాంకన ధృవపత్రవిలువ లో 40%, తరుగుదల తరువాత
|
|
|
రుణ పరిమాణం |
 |
పేరుపొందిన గారేజ్ ఇచ్చిన మూల్యాంకన ధృవపత్రవిలువ లో 60% లేదా 3 సంవత్సరాల స్థూల ఆదాయం ఏది తక్కువైతే అది, గరిష్టంగా రూ.5 లక్షలకు లోబడి |
|
|
తిరిగి చెల్లింపు |
 |
గరిష్టంగా 60 నెలల (సమాన నెలవారీ కిస్తీలు) |
|
|
మూల్యాంకన |
 |
బ్యాంక్ సంతృప్తి మేరకు,ఒక ప్రముఖ గారేజ్ చే మూల్యాంకన
|
|
|