 |
|
ఎబి ప్లాటినం సేవింగ్స్ బ్యాంక్ ఖాతా
|
|
అర్హత |
 |
|
- పేరుపొందిన కార్పొరేట్లు / పబ్లిక్ రంగ / పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ / కేంద్ర / రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అధిక వేతనాదాయ ఉద్యోగులు
- ఆదాయ పన్ను నుండి మినహాయింపు పొందే సంఘాలు / చారిటబుల్ ట్రస్టులు మరియు విద్యా సంస్థలు.
- ధనికులైన వ్యక్తులు.
- రూ.1,00,000 / ల ప్రారంభ మొత్తంతో ఖాతా తెరవవచ్చు -
- త్రైమాసిక సరాసరి నిల్వ రూ.5,00,000 లు నిర్వహించవలెను
|
|
|
ప్రయోజనాలు |
 |
|
- లాకర్ కేటాయింపులో ప్రాధాన్యత
- అపరిమిత , ఉచిత వ్యక్తిగత చెక్ బుక్ సౌకర్యం
- కెవైసి నిబంధనలను అనుసరించి ,రూ.1,00,000 వరకు అన్ని శాఖల ద్వారా ఉచిత నగదు ఉపసంహరణ - స్వయంగా మాత్రమే
- కెవైసి నిబంధనలను అనుసరించి, స్వయంగా లేదా మూడవ పార్టీ ద్వారా, ఇతర శాఖల ద్వారా ఛార్జీలు లేకుండా అపరిమిత నగదు డిపాజిట్ సౌకర్యం
- ఎస్ ఎం ఎస్ చార్జీలు లేవు
- ఎటిఎమ్ / డెబిట్ కార్డ్ వార్షిక నిర్వహణ ఛార్జీల తొలగింపు. ఎటిఎమ్ / డెబిట్ కార్డులు వ్యక్తులకు మాత్రమే జారీ చేస్తారు.
- రూ. 10 లక్షల వరకు ఉచిత ప్రమాద బీమా. 5 సంవత్సరాలనుండి 75 సంవత్సరాల మధ్య వయస్సు వ్యక్తులకు అందుబాటులో ఉంటుంది. వ్యక్తులు కాని ఇతర ఖాతాదారులకు బీమా సౌకర్యం వర్తించదు
- 18 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల మధ్య వయస్సున్న వ్యక్తులకు రూ.2.00 లక్షల ఉచిత జీవిత బీమా సౌకర్యం వ్యక్తులు కాని ఇతర ఖాతాదారులకు బీమా సౌకర్యం వర్తించదు
- NEFT / RTGS ఛార్జీల రద్దు ( ఒక నెల లో ఐదు సార్లు వరకు వర్తిస్తుంది . మునుపటి త్రైమాసికంలో , త్రైమాసిక సరాసరి నిల్వను అనుసరించి అనుమతించబడుతుంది)
- క్రెడిట్ కార్డ్ వార్షిక చందా రద్దు (నిబంధనలు వర్తిస్తాయి )
- డిమాట్ ఖాతా వార్షిక నిర్వహణ ఛార్జీల రద్దు (నిబంధనలు వర్తిస్తాయి )
- ఉచిత ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌకర్యం.
- స్టాప్ పేమెంట్ ఆదేశాల కోసం ఛార్జీలు మాఫీ
- ఖాతా యొక్క ఉచిత స్టేట్మెంట్ - నెలకు ఒకసారి ; ఖాతా నిల్వకు సంబంధించిన సందేహాలకు ఇ-మెయిల్ ద్వారా ఉచిత ప్రత్యుత్తరం
- మార్గదర్శకాల మేరకు, సంబంధిత రుణ నిబంధనలననుసరించి, ప్రాసెసింగ్ ఛార్జీలలో 25% రాయితీ తో రిటైల్ రుణాలు పొందడానికి అర్హులు
- ప్రారంభ నిల్వ 1 లక్ష రూపాయలు, త్రైమాసిక సరాసరి నిల్వ 5 లక్షల రూపాయల నిర్వహణకు లోబడి అన్ని ప్రయోజనాలువర్తిస్తాయి.
|
|
|
త్రైమాసిక సరాసరి నిల్వ 5లక్షల రూపాయలు నిర్వహించని పక్షంలో చార్జీలు : |
 |
|
త్రైమాసిక సరాసరి నిల్వ |
అపరాధ రుసుము / మూడునెలలకు |
రూ.5.00 లక్షలు |
Rs.1,500 / - |
|
|
|