రికరింగ్ డిపాజిట్ పథకం అనేది ప్రతినెలా ఆదాయం వచ్చేవారు వారి సంపాదనలో .ప్రతి నెల కొంత స్థిరమైన మొత్తాన్ని పొదుపు చెయ్యగల వారి కోసం ప్రవేశపెట్టడం జరిగింది. ఇలా చెయ్యడం వల్ల వాళ్ళ ముదుపు మొత్తం పెరిగి భవిష్యత్తులో వారి అవసరాల కోసం ఉపయోగపడుతుంది. ఇది వ్యాపారం చేసుకునే వారు, సంస్థలు, కంపెనీలు, విద్యా సంస్థలు, మరియు ఇతర సంఘాల వారు తమ భవిష్యత్ అవసరాల కోసం కొంత మొత్తం లో అవసరం అయినప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది.
పథకంలో మరో ప్రధాన ప్రయోజనం డిపాజిట్ మొత్తానికి ఇతర డిపాజిట్ల మాదిరి వడ్డీ రేటు వర్తిస్తుంది (డిపాజిట్ కాలం ప్రకారం) {0వడ్డీ మొత్తానికి TDS వర్తించదు. ఈ నిర్దిష్ట ప్రయోజనం ఇతర టర్మ్ డిపాజిట్లకి మరియు దీనికి ఒక స్పష్టమైన తేడా చూపిస్తుంది.
ఈ పథకం యొక్క మరో ప్రధాన ప్రయోజనం ప్రతి నెల డిపాజిటర్ తను ఎంచుకున్న మొత్తానికి గరిస్టంగా పదింతలు డిపాజిట్ చెయ్యొచ్చు.
|