 |
|
వినియోగదారుల రుణములు |
|
పధకం స్వభావం
|
 |
-
క్రమబధ్ధమైన ఆదాయ వనరులు గల వినియోగదారులకి వినియోగించే సరికొత్త రిఫ్రిజిరేటర్స్, టివిలు, చెక్క మరియు స్టీల్ ఫర్నీచర్, వాషింగ్ మెషీన్స్, మిక్సర్స్ మరియు గ్రైండర్స్, వంట సామానులు మరియు ఇతర గృహ ఉపకరణములు కొనుగోలు చెయ్యడానికి వినియోగదారుల ఆర్ధిక రుణ సహాయం అందించడం.
|
|
|
అర్హత |
 |
- వేతనదారులైన వ్యక్తులు
- బ్రాంచ్‌లో పెన్షన్ తీసుకునే పింఛను దారులు.
- కనీసం సాలుసరి ఆదాయం రు.30,000 వున్న ఇతర వ్యక్తులు.
|
|
|
మార్జిన్ మొత్తం |
 |
- కొనుగోలు చేయదలచుకున్న వస్తువు విలువలో 25%.
|
|
Rate of interest |
 |
Loan Period |
For State and Central Government employees, Public sector under takings who are drawing salary through our Branches and Pensioners |
For private employees, non salaried class and LIC agents etc |
Upto 36 months |
RLLR+4.40% |
RLLR+4.40% |
For loans above 36 months to 60 months |
RLLR + 5.40% + 0.25% |
RLLR + 5.40% + 0.25% |
|
|
|
ఆర్ధిక రుణ సహాయ మొత్తం |
 |
మంజూరు చెయ్యగలిగిన గరిష్ట రుణ మొత్తం:
- వేతన వర్గానికి 10 నెలల మొత్తం లేదా వస్తువు ఖరీదు ఏది తక్కువ అయితే అది.
- పింఛను దారులకి 4 నెలల పింఛను.
- ఇతర వ్యక్తుల విషయంలో సాలుసరి ఆదాయంలో 40%.
|
|
|
తిరిగి చెల్లింపు |
 |
నెలసరి వాయిదాలలో చెల్లించవచ్చు. గరిష్ట కాల వ్యవధి 60 నెలలు మించకూడదు.
|
|
|
కో- ఆబ్లిగేషన్ |
 |
భర్త/భార్య/తండ్రి లేదా ఏ మూడవ పక్షమైనా, బ్యాంక్‌కి ఆమోద యోగ్యమైన (తగినంత అర్హతతో, సక్రమమైన ఆదాయంతో.) దరఖాస్తుదారుడు సరైన కో-ఆబ్లిగేషన్ సమర్పించలేని పక్షంలో, లేదా సమర్పించడానికి ఇష్టపడని పక్షంలో.
|
|
|
హామీ(సెక్యూరిటీ) |
 |
రుణ గ్రహీత యొక్క వ్యక్తిగత పూచీ మరియు బ్యాంక్ ఆర్ధిక రుణ సహాయంతో కొనుగోలు చేసిన వస్తువు తాకట్టు.
|
|
|
కొల్లేటరల్ సెక్యూరిటీ |
 |
- సరిసమానమైన సరండర్ విలువగల జీవిత బీమా పాలసీ మదుపు.
- తగినంత విలువగల షేర్స్, ఎన్ఎస్సిస్, యూనిట్స్ వగైరాల తాకట్టు.
|
|
|
పత్రములు |
 |
ఆదాయం ప్రమాణం –
వేతన స్లిప్/ఐటి రిటర్న్స్/ ఎస్సెస్మెంట్ ఆర్డర్, ఆస్తి నివేదిక.
వేతనదారులు కాని వ్యక్తులకి – ఇటీవల జారీచేసిన ఆదాయం పన్ను ఎస్సెస్మెంట్ ఆర్డర్, ఆస్తి నివేదిక.
చట్ట బధ్ధమైన ఏ ఇతర పత్రమైనా.
కొనుగోలు చెయ్యదలచుకున్న వస్తువు యొక్క ఇటీవల జారీ చేసిన ఒరిజినల్ కొటేషన్.
|
|
|
ముందు చెల్లింపు ఛార్జీలు |
 |
ముందు చెల్లించిన మొత్తంలో 2%.
|
|
|
ఇతర అంశాలు |
 |
రు.10,౦౦౦/- మించని రుణముల పరిమితుల విషయంలో, తాకట్టు పెట్టిన ఆస్తుల యొక్క బీమా రద్దు చెయ్యడం జరుగుతుంది.
ఇతర సందర్భంలో, రుణము అందజేసిన వెంటనే, తాకట్టు పెట్టిన ఆస్తుల పూర్తి విలువకి బీమా చేసితీరాలి మరియు రుణము తిరిగి చెల్లింపు పూర్తి అయ్యే వరకూ, ప్రతి సంవత్సరం బీమా పునరుధ్ధరించాలి.
|
|
|