ఒక కస్టమర్ మా శాఖలు / కార్యాలయాలు వద్ద ఏ సేవ యొక్క లోపం ఎదుర్కొంటున్నట్లయితే, కస్టమర్ ఫిర్యాదు చేయడానికి స్వేచ్ఛ ఉంది. దయచేసి మొదట ఫిర్యాదు పరిహారానికి పాయింట్ ఆబ్యాంక్ యొక్క శాఖ అని గమనించండి. ఒకవేళ మీకు బ్రాంచ్ ఫిర్యాదును సరిగా పరిష్కరించట్లేదు అని అనిపించైనా యెడల మీరు ఆ జోనల్ మేనేజర్ సంప్రదించవచ్చు జోనల్ స్థాయిలో కూడా పరిష్కారం లభించనట్లైతే, మీరు ఈ క్రింద తెలిపిన మా హెడ్ ఆఫీసును ఆశ్రయించవచ్చు. మా బ్యాంక్ వద్ద మేము పూర్తి సామర్థ్యంతో , మర్యాదతో మరియు న్యాయముగా స్పందిస్తాము.
ప్రస్తుతం ఉన్న కస్టమర్ ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగం అవుట్సోర్సింగ్ సంబంధించిన ఫిర్యాదులను కూడా స్వీకరిస్తుంది.
|
టోల్ ఫ్రీ సంఖ్య
|
టెలిఫోన్
|
ఇమెయిల్ |
ఏదేని ATM కార్డ్ సంబంధించిన సమస్యలకు మరియు కార్డులను పోగొట్టుకిన్న కూడా
|
1800 425 2910
|
040 23122693
040 23122703
|
dit-atmcomplaints@andhrabank.co.in |
ఏదేని క్రెడిట్ కార్డు సమస్యలు కోసం మరియు కార్డు పోగొట్టుకొనిన యెడల
|
1800 425 4059
|
040 24683222
040 24683219
|
ccdhelpdesk@andhrabank.co.in |
ఇంటర్నెట్ బ్యాంకింగ్ లావాదేవీలకు |
|
040-23252577
|
customerser@andhrabank.co.in |
పెన్షన్ సంబంధించిన సమస్యలకు
|
1800 425 7701
|
040 24757828
|
abcppc@andhrabank.co.in |
NEFT సంబంధించిన ఫిర్యాదులు |
|
022-22618335
|
neftcell@andhrabank.co.in |
RTGS సంబంధించిన ఫిర్యాదులు |
|
022-22168047 |
bmmum1250@andhrabank.co.in |
నాన్ రెసిడెంట్ ఖాతాలకు సంబంధించిన ప్రశ్నలు
మీ ATM / డెబిట్ కార్డ్ లావాదేవీల వైఫల్యాల విషయంలో మీరు మీ ATM / డెబిట్ కార్డ్ ముడిపడి ఉన్న ఖాతా నిర్వహించబడుతున్నశాఖ వద్ద ఫిర్యాదు చేయండి.
ATM ను ఆపరేట్ చేయదంలో ఏదైనా సహాయం / సహాయం కోసం సంప్రదించండి
1800 425 2910 (టోల్ ఫ్రీ) 040 23122693/23122703
సంబందిత శాఖలో ఫిర్యాదు నమోదు చేయడానికై ఫిర్యాదు పత్రం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఆరోపణాధారుడు శాఖ ప్రత్యుత్తరంతో సంతృప్తి చెందకపోతే, మీరు సంబంధిత జోనల్ కార్యాలయానికి ఫిర్యాదు ఫార్వార్డ్ ఉండవచ్చు, ఇక్కడ క్లిక్ చేసి పూరించండి.
హెడ్ ఆఫీసు వద్ద కస్టమర్ సేవ శాఖ పేరుతో ఒక విభాగం అసిస్టంట్ జనరల్ మేనేజర్ ఆధ్వర్యం లో విధులు నిర్వహిస్తున్నారు. ఒకవేళ శాఖ / జోనల్ ఆఫీసు ఇచ్చిన ఫిర్యాదు పరిష్కారము మీకు సంతృప్తికరం గా లేనట్లైతే మీరు ఈ క్రింది చిరునామాలో పొందుపరిచిన హెడ్ ఆఫీసు, కస్టమర్ సర్వీస్ ను ఆశ్రయించవచ్చు:
పి సూర్యనారాయణ మూర్తి
అసిస్టంట్. జనరల్ మేనేజర్
ఆంధ్రా బ్యాంక్, కస్టమర్ సర్వీస్ శాఖ,
హెడ్ ఆఫీసు, Dr.పట్టాభి భవన్,
5-9-11, సైఫాబాద్
హైదరాబాద్ - 500004
ఫోన్: 040 23297899
అయితే, ఒకవేళ కస్టమర్ సర్వీస్ శాఖ ద్వారా ఇచ్చిన పరిష్కారం మీకు సంతృప్తికరంగా లేని యెడల మీరు ఈ క్రింద పొందుపరిచిన జనరల్ మేనేజర్, మరియు కస్టమర్ సర్వీస్ నోడల్ ఆఫీసర్ చిరునామా మరియు టెలిఫోన్ సంఖ్యల ఆధారంగా ఆశ్రయించవచ్చు:
శ్రీ MN సుధాకర్
జనరల్ మేనేజర్
కస్టమర్ సర్వీస్ కోసం నోడల్ ఆఫీసర్
ఆంధ్రా బ్యాంక్, హెడ్ ఆఫీసు, 5-9-11,
సైఫాబాద్, హైదరాబాద్ సిటీ - 500 004. తెలంగాణ.
టెలిఫోన్ సంఖ్య: 040 - 23210234
ముఖ్య కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ యొక్క పేరు,చిరునామా మరియు టెలిఫోన్ సంఖ్యలను - CCSO (అంతర్గత విచారణాధికారి) క్రింద పొందుపరిచారు:
శ్రీ పి రాజా రెడ్డి
ముఖ్య కస్టమర్ సర్వీస్ ఆఫీసర్
ఆంధ్రా బ్యాంక్, హెడ్ ఆఫీసు, 5-9-11,
సైఫాబాద్, హైదరాబాద్ సిటీ - 500004, తెలంగాణ
టెలిఫోన్ సంఖ్య: 040-23243163
అయితే, మీ ఫిర్యాదు రశీదు పొందిన నెల రోజులలో .బ్యాంక్ స్తాయిలో మీకు సరైన పరిష్కారం లభించనట్లైతే, మీ ప్రాంతం లో గల బ్యాంకింగ్ అంబుడ్స్మన్ ను మీరు చేరవచ్చు. మీరు www.rbi.org .in అనే వెబ్సైట్ సందర్శించడం ద్వారా లేదా bohyderabad@rbi.org.in మెయిల్ పంపడం ద్వారా ఆన్లైన్లో కూడా ఫిర్యాదు దాఖలు చేయవచ్చు.
|