ఈ ఖాతాలను తెరవడానికి గల ఉద్దేశ్యం |
 |
భారత దేశంలో ఎన్ఆర్ఐ కాక మునుపు సంపాదించిన ఆస్తులపై క్రమబద్ధమైన ఆదాయం గల ఎన్ఆర్ఐ లకు లేదా ఎన్ఆర్ఐ గా ఉన్నపుడే భారతదేశంలో ఆస్తులు పొంది, వాటిపై ఆదాయాన్ని ఫిక్సెడ్ డిపాజిట్లపై సేవింగ్స్ రూపంలో పెట్టుబడి (తిరిగి ఉన్నదేశానికి పంపే అవకాశం లేకుండా) పెట్టదలిస్తే ఈ ఖాతాలు ఉపయోగపడతాయి. ఈ డిపాజిట్ల లో పెట్టుబడి పెట్టిన అసలు మొత్తం ఉన్న దేశానికి పంపడానికి సాధ్యం కాదు (non repatriable). |
|
|
ఖాతా నిర్వహించబడే కరెన్సీ |
 |
భారత రూపాయి మాత్రమే |
|
|
టర్మ్ డిపాజిట్ల కాల వ్యవధి |
 |
దేశీయ డిపాజిట్లలాగానే.
7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు. |
|
|
ఉమ్మడి ఖాతాలు. |
 |
భారతదేశం లో నివాసం ఉన్నవారితో ఉమ్మడి ఖాతా తెరవవచ్చు.ఖాతా మొదటి దరఖాస్తుదారుడు ఎన్ఆర్ఐ అయి ఉండాలి. |
|
|
ఖాతాల నిర్వహణ |
 |
ఖాతాదారు స్వయంగా లేదా ఉత్తరవు లేదా అటార్నీ హోల్డర్. |
|
వడ్డీ రేట్లు |
 |
|
దేశీయ డిపాజిట్ల వడ్డీ రేట్ల ప్రకారమే.
|
|
.నిధుల మూలం |
 |
ఎన్ఆర్ఈ ఖాతాలోని అన్ని అనుమతించబడిన జమలు (క్రెడిట్లు) టర్మ్ డిపాజిట్ల లో పెట్టడానికి యోగ్యమైనవి. అంటే ఖాతాదారు యొక్క భారతదేశం లోని అన్ని సహేతుకమైన బకాయిలు మరియు విదేశాలనుంచి బ్యాంకుల ద్వారా స్వీకరించిన చెల్లింపులు. |
|
|
టర్మ్ డిపాజిట్ల పై రుణాలు |
 |
ఈ ఋణాల నియమాలు దేశీయ డిపాజిట్ల పై ఋణాల నియమాలను పోలి ఉంటాయి
మరిన్ని వివరాలకు
|
|
|
అకాల రద్దు |
 |
1% శిక్షా రుసుముతో అకాల రద్దు అనుమతించబడినది. |
|
|
పన్ను ప్రయోజనాలు |
 |
నిబంధనల ప్రకారం వడ్డీ పై పన్ను విధించబడుతుంది. ప్రస్తుతం 30% ప్లస్ సేవా పన్ను. వర్తించదగ్గ చోట కస్టమర్ డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ ప్రయోజనాలు పొందవచ్చు. |
|
|
నామినేషన్లు |
 |
రెసిడెంట్ లేదా ప్రవాస భారతీయుని లేదా PIO (భారత మూలాలు గల వ్యక్తి) ను నామినీగా నియమించవచ్చు. |
|
|
స్వదేశానికి తిరిగి పంపడం (Repatriation) |
 |
|
అసలు సొమ్ము repatriable కాదు
పన్నులు తీసివేసిన తర్వాత వడ్డీని స్వదేశానికి పంపవచ్చు.
|
|
|
కావలసిన పత్రాలు / పరిచయం |
 |
|
- స్వయంగా ఖాతా తెరవడం:
- పాయింట్ 4 లో కింద ఇవ్వబడిన విధంగా కావలసిన పత్రాలను జతపరచి ఖాతాదారుడు భారతదేశం దర్శించినప్పుడు అప్లికేషన్ సమర్పించవచ్చు.
- కస్టమర్ దుబాయ్ మరియు USA లోని ఏదేని మా ప్రాతినిధ్య కార్యాలయాలలో అప్లికేషన్ సమర్పించవచ్చు.
- విదేశాల నుంచి ఖాతా తెరవడం:
- కస్టమర్ వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకొని సీరియల్ నెంబర్ 4 లో పేర్కొనిన పత్రాలను జతపరచి సమర్పించవచ్చు.
- కస్టమర్ అప్లికేషన్ స్కాన్ చేసి, కావలసిన పత్రాలను జతపరచి
మరియొక అదనపు పత్రం ధృవీకరించిన (అటెస్టెడ్) తర్వాత పంపవచ్చు.
- కస్టమర్ అప్లికేషన్ స్కాన్ చేసి పంపేట్లైతే అనుసరించదగిన పద్ధతి క్రింది విధంగా ఉంటుంది:
- ఆవరణలతో పాటు స్కాన్ చేసిన అప్లికేషన్ యొక్క సాఫ్ట్ కాపీని బ్రాంచ్ ఇ-మెయిల్ చిరునామాకు పంపి ఖాతా తెరవడానికి అభ్యర్థించవచ్చు.
- స్కాన్ చేసిన అప్లికేషన్ మరియు ఆవరణలు బ్రాంచ్ వారు డౌన్ లోడ్ చేసి, పత్రాలు క్రమంలో ఉంటే ఖాతా తెరుస్తారు.
- అప్లికేషన్ లో ఇచ్చిన ఇ-మెయిల్ చిరునామాకు కస్టమర్ ఖాతా సంఖ్యను బ్రాంచ్ తెలియజేస్తుంది
- మెయిల్ అందిన తర్వాత, కస్టమర్ సరైన బ్యాంకింగ్ విభాగాలు అంటే, ఎ) తన విదేశీ బ్యాంకు ఖాతా పై జారీ చేసిన చెక్ ద్వారా లేదా బి) ఎబి SPEEDWAY (యూఎస్ కస్టమర్ అయిన పక్షంలో) ద్వారా లేదా సి) త్వరిత బదలాయింపు (స్పీడ్ రెమిటన్స్) / NEFT ద్వారా (US & మధ్య తూర్పు దేశాల వారైతే) లేదా డి) స్విఫ్ట్ చెల్లింపు (US & మధ్య తూర్పు దేశాల కాక ఇతర దేశాల వారైతే) ద్వారా మరియు ఇతర సరైన బ్యాంకింగ్ విభాగాలు ద్వారా ప్రారంభ చెల్లింపు చేయవచ్చు.
- ప్రాధమిక చెల్లింపు అందిన తర్వాత అప్లికేషన్ లో ఇచ్చిన మెయిలింగ్ చిరునామాకు - చెక్ బుక్, వ్యక్తిగతేతర డెబిట్ కార్డ్ మరియు ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ (ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఎంచుకొని ఉంటే) ఉన్న కిట్ పంపబడుతుంది.
- కస్టమర్ తన తదుపరి భారతదేశ సందర్శనలో బ్రాంచ్ ను సందర్శించవలసిందిగా సూచించడమైనది.
- అప్లికేషన్ లో ఖాళీ లు లేకుండా నింపవలెను.
- కింద ఇవ్వబడిన పత్రాలు జతపరచండి:
- సరైన రెసిడెంట్ వీసా మరియు భారతీయ చిరునామా పేజీ కల పాస్ పోర్ట్ ప్రతులు
- మెయిలింగ్ చిరునామా రుజువు (భారతీయ లేదా విదేశీ)
- మెయిలింగ్ చిరునామా రుజువుగా అంగీకరించబడు పత్రాల జాబితా
(కిందివాటిలో ఏదైనా ఒకటి)
మెయిలింగ్ చిరునామా ఓవర్సీస్ చిరునామా అయితే:
- చిరునామా గల పాస్పోర్ట్ యొక్క నకలు ప్రతి
- మూడు నెలల కంటే పాతది కాని వినియోగ బిల్లు యొక్క నకలు ప్రతి
- మూడు నెలల కంటే పాతది కాని విదేశీ బ్యాంక్ స్టేట్మెంట్
- వాహన చోదక అనుమతి పత్రం (Driving License) యొక్క నకలు ప్రతి
- ప్రభుత్వం చే జారీ చేయబడ్డ గుర్తింపు కార్డు యొక్క నకలు ప్రతి
- మూడు నెలలకంటే పాతది కాని క్రెడిట్ కార్డ్ బిల్ యొక్క నకలు ప్రతి
- లీజు ఒప్పందం / అద్దె రసీదు ( 3 నెలలకు పాతది కాని) యొక్క నకలు ప్రతి
- అపాయింట్మెంట్ లెటర్ యొక్క నకలు ప్రతి
- చిరునామాగల కంపెనీ గుర్తింపు కార్డు నకలు ప్రతి
- కంపెనీ లెటర్ హెడ్ మీద ఖాతా తెరిచే ప్రయోజనం కోసం జారీ చేసిన లేఖ అసలు ప్రతి
- ఏదేని ఇతర బ్యాంకు లో గల మీ ఎన్నారై ఖాతా బ్యాంకు స్టేట్మెంట్ లేదా ఖాతా పుస్తకము యొక్క నకలు ప్రతి
- స్పాన్సర్ కు ప్రాధమిక దరఖాస్తుదారునికి మధ్య గల సంబంధ రుజువుతో పాటు స్పాన్సర్ యొక్క చిరునామా రుజువు
- విదేశీ చిరునామా గల ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (OCI) కార్డు నకలు ప్రతి.
మెయిలింగ్ చిరునామా ఒక భారతీయ చిరునామా అయితే:
- చెల్లుబాటు అయ్యే పాస్పోర్ట్ నకలు ప్రతి
- చెల్లుబాటు అయ్యే శాశ్వత డ్రైవింగ్ లైసెన్సు యొక్క నకలు ప్రతి
- రెండు నెలలకంటే ముందుది కాని టెలిఫోన్ బిల్లు యొక్క నకలు ప్రతి (ప్రైవేట్ లేదా ప్రభుత్వ ఆపరేటర్లవి ఉదా: ఎంటిఎన్ఎల్, బిఎస్ఎన్ఎల్, రిలయన్స్, ఎయిర్టెల్ & టాటా ఇండికాం) - ఖాతా తెరిచే తేదీకి ముందు 2 నెలల మించకుండా
- విద్యుత్ బిల్లు నకలు ప్రతి - ఖాతా తెరిచే తేదీకి ముందు 2 నెలల మించకుండా
- బ్యాంకు పాస్ బుక్ లేదా బ్యాంక్ ఖాతా స్టేట్మెంటు యొక్క నకలు ప్రతి - ఖాతా తెరిచే తేదీకి ముందు 3 నెలలు మించకుండా
- రేషన్ కార్డు యొక్క నకలు ప్రతి
- ఎన్నికల గుర్తింపు కార్డు/ ఓటర్ గుర్తింపు కార్డు యొక్క నకలు ప్రతి (ఇది చిరునామాను కలిగి ఉంటే)
- ఉద్యోగ ఒప్పందం యొక్క నకలు ప్రతి మరియు తాజా పే స్లిప్ (ఉద్యోగుల విషయంలో) యొక్క నకలు ప్రతి
- విద్యార్థి చదువుతున్న విద్యాసంస్థ నుంచి లేఖ లేదా గుర్తింపు కార్డు యొక్క నకలు ప్రతి (ఎన్నారై స్టూడెంట్ అయిన పక్షంలో)
- అన్ని కాపీలు ఒరిజినల్స్ యొక్క నిజమైన నకల్లు అని కస్టమర్ నుండి ఒక డిక్లరేషన్.
- స్వయంగా ధృవీకరించిన (self attested) కింది వాటిలో ఏదేని ఒక అదనపు పత్రము
- విదేశాలలోని ఒక బ్యాంకు ఖాతా పై తీసిన ఒక చెక్
- సంతకం, బ్యాంకు పేరు, ఖాతా సంఖ్య మొదలైనవి గల ఏదైనా ఒక కాన్సెల్ చేసిన చెక్కు
- 3 నెలల కు మించి పాతది కాని విదేశీ / భారతీయ బ్యాంకు స్టేట్మెంట్ యొక్క నకలు ప్రతి
- 3 నెలల కు మించి పాతది కాని వినియోగ బిల్లు యొక్క నకలు ప్రతి
- గుర్తింపు కార్డు యొక్క నకలు ప్రతి ఉదా: డ్రైవింగ్ లైసెన్స్, ఉద్యోగుల ID, లేబర్ కార్డ్ వంటివి.
- .స్థానిక ప్రభుత్వము చే జారీ చేయబడ్డ ఐ డి కార్డ్ యొక్క నకలు ప్రతి
- ఖాతా తెరవడానికి యజమాని(employer) జారీ చేసిన లేఖ అసలు ప్రతి
- క్రెడిట్ కార్డు స్టేట్మెంట్ (3 నెలలకు మించి పాతది కాని) యొక్క ప్రతి
- లీజు కాపీ / అద్దె ఒప్పందం/ అద్దె రసీదు (3 నెలలకు మించి పాతది కాకూడదు)
|
|
|
|