నమోదు విధానం |
 |
ఒక ఆంధ్రా బ్యాంక్ ఖాతాదారుడు, అతడు/ఆమె, మా సైట్www.andhrabank.inలో ప్రదర్శించిన నియమ నిబంధనలకి
అంగీకరించి, దరఖాస్తు ఫారమ్ సమర్పించి, ఎస్ఎమ్్ఎస్ బ్యాంకింగ్ సేవలకోసం నమోదు చేసుకోవచ్చు.
ఖాతాదారుడు, అన్ని నియమ నిబంధనలూ అంగీకరించి, అతడు/ఆమె, ఏ ఆంధ్రా బ్యాంక్ ఎటిఎమ్ర ద్వారానైనా కూడా
నమోదు చేసుకోవచ్చు.
|
|
పుష్ సందేశం హెచ్చరిక అంటే ఏమిటి? |
 |
ఒక పుష్ లావాదేవీ అంటే, నిర్దిష్తమైన నియమాల ఆధారంగా, ఎస్ఎ్ నఎస్ ద్వారా ఖాతాదారుడికి సమాచారం
అందించడం అన్నమాట. ఈ సేవ క్రింద, ఎస్ఎమ్ఎస్ బ్యాంకింగ్ సదుపాయంకోసం నమోదు చేసుకున్న ఖాతాదారులు,
తమ ఖాతాల మీద వివిధ కార్య కలాపాలకి ఎస్ఎమ్ఎస్ పొందగలరు.
|
|
|
|
|
లభింపజేసే ఎస్ఎ్క ఎస్ హెచ్చరికలు |
 |
- రు.5000/-మరియు అంతకి మించిన పొదుపు ఖాతాల లావాదేవీలు.
- రు.25000/- మరియు అంతకు మించిన సిడి మరియు ఒడిసిసి లావాదేవీలు.
- సిడి మరియు ఒడిసిసి ఖాతాల యొక్క రోజు చివరి నిలవలు.
- ఎటిఎమ్ీ విత్‌డ్రాయల్స్.
- పాయింట్ ఆఫ్ సేల్ (పిఒఎస్) లావాదేవీలు.
- ఇంటర్నెట్ లావాదేవీలు
- చెక్ బుక్ జారీ చెయ్యడం.
- టెర్మ్ డిపాజిట్ గడువు తేదీ తెలియజెయ్యడం
- బ్యాంక్ ప్రారంభించిన కొత్త పధకాల గురించి తెలియ జెయ్యడం.
|
|
|
|
ఎస్ఎ్్ ఎస్ హెచ్చరికల కోసం మొబైల్ సంఖ్య నమోదు ఆంధ్రా బ్యాంక్ ఎటిఎమ్స్ |
 |
ఎటిఎమ్ లో కార్డ్ ప్రవేశ పెట్టిన తరువాత, ఈ దిగువ పొందుపరచిన తెర (స్క్రీన్) ప్రదర్శితమౌతుంది.
ఖాతాదారుడు లావాదేవీ రకం ఎంచుకోవాలి
సేవలు ఎంచుకున్న తరువాత, ఎటిఎమ్ర ఖాతాదారుడిని భాష ఎంపికకి ప్రోత్సహిస్తుంది..
భాష ఎంచుకున్న తరువాత, ఖాతాదారుడు, ఎటిఎమ్ప పిన్ ప్రవేశ పెట్టాలి.
దయచేసి మీ పిన్ ప్రవేశ పెట్టండి
|
పిన్ ప్రవేశ పెట్టిన తరువాత, “సేవలు” క్రింద లభించే ఎంపికలని ప్రదర్శించి, ఖాతాదారుడిని
“ భాష ఎంపికకి ప్రోత్సహిస్తుంది.
ఎస్ఎమ్ఎస్ నమోదు ఎంపిక ఎంచుకోండి.
|
టిటిడి/షిర్డీ విరాళం <=
|
=> వినియోగాలకి చెల్లింపు
|
మొబైల్ రిఛార్జ్<=
|
=> విమానం
|
ఎస్ఎమ్ఎస్ నమోదు<=
|
=>ఇ-సేవ వినియోగాలు
|
మొబైల్ బ్యాంకింగ్ <=
|
|
ఖాతాదారుడు ఎస్ఎమ్ఎస్ నమోదు ఎంపిక ఎంచుకోవాలి.
ఎస్ఎమ్ఎస్ నమోదు తెర
నియమ నిబంధనలకోసం దయచేసి www.andhrabank.in సందర్శించండి
మీ ఖాతాదారుడి ఐడి కి అనుసంధించిన అన్ని
ఖాతాలకీ ఎస్ఎమ్ఎస్ హెచ్చరికలు జారీ చెయ్యడం
మొదలౌతుందని దయచేసి గమనించండి.
|
అంగీకారం < =
అనంగీకారం < =
|
|
ఖాతాదారుడు అంగీకారం ఎంపిక ఎంచుకోవాలి
ఎస్ఎమ్ఎస్ నమోదు మెనూ
దయచేసి తిరిగి 10 అంకెల మొబైల్ సంఖ్య ప్రవేశ
పెట్టండి
|
సరి < =
తప్పు < =
|
|
ఖాతాదారుడు కొనసాగించడానికి సరైన ఎంపిక ఎంచుకోవాలి.
ఎస్ఎమ్ఎస్ నమోదు సబ్మెనూ
దయచేసి తిరిగి 10 అంకెల మొబైల్ సంఖ్య ప్రవేశ
పెట్టండి
|
సరి < =
తప్పు < =
|
|
ఖాతాదారుడు కొనసాగించడానికి సరైన ఎంపిక ఎంచుకోవాలి.
ఎస్ఎమ్ఎస్ నమోదు సబ్మెనూ
దయచేసి, ఖాతా రకం నుంచి ఎంచుకోండి
|
కరెంట్ < =
పొదుపు< =
|
|
ఖాతాదారుడు కొనసాగించడానికి పొదుపు/కరెంట్ ఎంపిక ఎంచుకోవాలి.
లావాదేవీ ముగిసిందని తెలియజేసే తెర
మీ లావాదేవీ ముగిసింది
|
దయచేసి మీ కార్డ్ మరియు రసీదు తీసుకోండి.
|
|
లావాదేవీ విజయవంతంగా ముగిసిన తరువాత పై విధంగా తెర ప్రదర్శిత మౌతుంది. ఖాతాదారుడు
లావాదేవీ స్లిప్ మరియు కార్డ్ సేకరించుకోవాలి.
|
|
|
ఆంధ్రా బ్యాంక్ మొబైల్ బ్యాంకింగ్ సదుపాయాన్ని అనుశాసించే నియమ నిబంధనలు |
ఆంధ్రా బ్యాంక్ తన ఖాతాదారులకి లభింపజేసే మొబైల్ బ్యాంకింగ్ సదుపాయానికి ఈ దిగువ పొందుపరచిన నియమ
నిబంధనలు వర్తిస్తాయి. సంబంధించిన జమ ఖాతా(ల)కి, ఆంధ్రా బ్యాంక్ సమయానుకూలంగా నిర్దేశించే నియమ
నిబంధనలకి ఇవి అదనమేకాక, ఇతర నియమాలకి అతీతం కూడా కాదు.
|
|
|
నిర్వచనములు |
 |
ఈ పత్రంలోని, ఈ దిగువ పొందుపరచిన మాటలూ మరియు పద బంధాలూ, మరోవిధంగా నిర్దేశించని పక్షంలో,
లేదా సందర్భం మరో విధంగా సూచించని పక్షంలో, ఈ దిగువన వివరించిన అర్ధాలు కలిగివుంటాయి.
‘ఆంధ్రా బ్యాంక్’ అంటే, బ్యాంకింగ్ కంపెనీస్(ఎక్విజిషన్ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ అండర్‌టేకింగ్స్) చట్టం 198౦ క్రింద
స్థాపించిన ఒక కార్పరేట్ బాడీ- మరియు దాని ప్రధాన కార్యాలయం 5-9-11, డాక్టర్. పట్టాభి భవన్, సైఫాబాద్,
హైదరాబాద్ - 500 004లో వున్నది.
‘ప్రాధమిక ఖాతా’ అంటే ఖాతాదారుడికి కావలసిన సదుపాయం కలుగజేసిన మౌలిక మైన ఖాతా.
‘ఖాతాలు’ అంటే, ఖాతాదారుడు బ్యాంక్‌తో నిర్వహించే సేవింగ్స్ బ్యాంక్/కరెంట్ ఖాతా లేదా ఆంధ్రా బ్యాంక్‌తో
నిర్వహించే మరే రకమైన ఖాతా. అందులో ఖాతాదారుడికి ప్రస్తుతంలోకాని, భవిష్యత్తులోకాని సదుపాయం
కల్పించవచ్చు.
‘ఖాతాదారుడు ’ అంటే ఆంధ్రాబ్యాంక్ ఖాతాదారుడు లేదా ఏదో ఒక ఉత్పత్తి/సేవకోసం దరఖాస్తు చేసిన వ్యక్తి.
‘‘హెచ్చరికలు’ ‘లేదా‘హెచ్చరిక సదుపాయం’అంటే ఖాతాదారుడు సమర్పించిన మొబైల్ సంఖ్య మీద ట్రిగ్గర్స్
ఆధారంగా పంపిన కష్టమైజ్డ్ సందేశం..
‘హెచ్చరిక/పుష్ సదుపాయం’ అంటే ఖాతాదారుడు తన ఖాతా గురించిన ప్రత్యేక మైనసమాచారం తన మొబైల్ సంఖ్య మీద పొందడానికి ఆంధ్రా బ్యాంక్ అందించే సేవ అన్నమాట..
‘‘బ్యాచ్ హెచ్చరికలు’ అంటే వారం వారం లేదా నెలవారీగా తన ఖాతాలోని తాజా నిలవల వగైరాల గురించిన ఎస్ఎఎస్
హెచ్చరికలు అన్నమాట. ఈ హెచ్చరికలు బ్యాచెస్ లో పంపడం జరుగుతుంది.
‘పుల్ హెచ్చరికల సదుపాయం’ అంటే, ఆంధ్రా బ్యాంక్ ఈ ప్రయోజన కోసం కలుగ జేసిన తన ఖాతాకి
సంబంధించిన కీ వర్డ్స్ ఎస్ఎమ్ఎస్ ద్వారా తన మొబైల్ సంఖ్యకి పంపి, తన ఖాతా గురించిన వివరాలు తెలుసుకునే
సదుపాయం అన్నమాట.
‘మొబైల్ ఫోన్ సంఖ్య’ అంటే, ఆంధ్రా బ్యాంక్ ఇచ్చిన దరఖాస్తు ఫారమ్ ద్వారాకాని, లేదా మరే విధంగానైనా
ఖాతాదారుడు లిఖిత పూర్వకంగా ఈ సదుపాయంకోసం సమర్పించిన మొబైల్ సంఖ్య.
‘ఎ్ా పిన్(మొబైల్ పిన్)’ అంటే, వ్యవస్థకి వినియోగదారుడిని అధీకృతం చెయ్యడానికి, వినియోగదారుడికీ,
వ్యవస్థకీ మధ్య పాలుపంచుకునే ఒక రహస్య సంఖ్యాపరమైన లేదా అక్షర సంఖ్యాయుతమైన పాస్వర్డ్ అన్నమాట
‘వ్యక్తిగత సమాచారం’ అంటే, ఈ సదుపాయం విషయంలో ఖాతాదారుడి నుంచి సేకరించిన సమాచారం.
‘ట్రిగ్గర్స్’ అంటే. ఆంధ్రా బ్యాంక్ ఖాతాదారుడు తన ఖాతాకి సంబంధించిన హెచ్చరికలు పంపడం కోసం రూపొందించి
ఆంధ్రా బ్యాంక్‌కి పంపవలసిన కస్టమైజ్డ్ ట్రిగ్గర్స్ అన్నమాట.
‘వెబ్సైట్ అంటే > www.andhrabank.in లేదా, ఆంధ్రా బ్యాంక్ సమయానుకూలంగా ప్రకటించే ఏ ఇతర వెబ్సైట్
అయినా కావచ్చు.
‘డెబిట్/ఎటిఎమ్ కార్డ్్ ‘అంటే ఆంధ్రా బ్యాంక్ తన ఖాతాదారులకి జారీ చేసే డెబిట్/ ఎటిఎమ్ర కార్డ్స్ అన్నమాట.
ఈ పత్రంలో ఖాతాదారుల గురించి పుంలింగంలో చేసే ప్రస్తావనలు అన్నిటిలో, స్త్రీలింగం కూడా అంతర్భాగమేనని
భావించాలి. .
|
|
|
నియమ నిబంధనల వర్తనీయత |
 |
ఈ నియమ నిబంధనలు ఖాతాదారుడి సమర్పించిన దరఖాస్తుతో సహా మరియు ఆంధ్రా బ్యాంక్ అంగీకరించిన
విధంగా ఖాతాదారుడికీ ఆంధ్రాబ్యాంక్కీ మధ్య ఒప్పందంగా రూపొందుతాయి. అంతేకాక,ఆంధ్రా బ్యాంక్ ఇతర
సర్వీస్ పొవైడర్స్తో అంగీకరించిన మేరకు ఈ నియమ నిబంధనలు అదనంగా వుంటాయి. ఆంధ్రా బ్యాంక్ ఇంటర్నెట్
బ్యాంకింగ్‌ని అదుపుచేసే మరియు ఖాతాదారుడికి సంబంధించిన మరియు/లేదా ఆంధ్రా బ్యాంక్ కల్పించే
ఏ ఇతర ప్రొడక్ట్నీ లేదా సేవలనీ న్యూనత పరిచేవి కావు.
|
|
|
దరఖాస్తు |
 |
ఖాతాదారుడు, ఆంధ్రా బ్యాంక్ కి పుష్ మరియు పుల్ సదుపాయంకోసం(మరియు/లేదా ఈ సదుపాయం క్రింద
లభించే ఏ ఇతర ఎంపిక కోసమైనా) సమయానుకూలంగా ఆంధ్రా బ్యాంక్ నిర్ణయించే ఫారముల ద్వారా దరఖాస్తు
చెయ్యవలసి వుంటుంది. ఆ సేవ యాక్టివేషన్ గురించి ఖాతాదారుడికి తెలియజెయ్యడం జరుగుతుంది.
మొబైల్ బ్యాంకింగ్ కోసం, ఖాతాదారుడు, ఎ్ా పే మొబైల్ బ్యాంకింగ్ సేవల నమోదుకోసం, ఏ ఆంధ్రా బ్యాంక్
ఎటిఎమ్కైనా వెళ్ళి, ఒక ఎటిఎమ్త/డెబిట్ కార్డ్ మరియు పిన్ ప్రవేశ పెట్టి, ఆ సేవ పొందవచ్చు.
|
|
|
అర్హులైన ఖాతాదారుడు |
 |
ఈ సదుపాయం వినియోగించదలచుకున్న ఖాతాదారులు, ఏకైక ఖాతా హోల్డర్ లేదా స్వేచ్ఛగా వ్యవహరించడానికి
అధీకృతులైవుండాలి. సంయుక్త ఖాతాలు కలిగివున్నవారు ఇతర ఖాతాదారుల నుంచి, ఈ సదుపాయం
వినియోగించుకోవడానికి, శాసనపరమైన లిఖిత పూర్వకమైన అధికారం పొందివుండాలి. ఈ సదుపాయం
వినియోగించుకుని, సంయుక్త ఖాతాలో జరిపే అన్ని లావాదేవీలు లేదా ఏ లావాదేవీకి అయినా సంయుక్త ఖాతాదారులు,
సంయుక్తంగా మరియు విడిగా కూడా బాధ్యులై వుంటారు. ఒక మైనర్ పేరిట, మైనర్ సంయుక్త ఖాతాదారుడిగా వున్న,
సంయుక్త ఖాతాలో లేదా మరి ఏ ఖాతాలోనైనా, కార్య కలాప విధానం “ సంయుక్త నిర్వహణ”అని అనివుంటే,
దానికి యీ సదుపాయం వర్తించదు
|
|
|
నేషనల్ డు నాట్ కాల్ రెజిస్త్రీ క్రింద అంశాలు(ఎ్్ డిఎన్‌సి) |
 |
ఖాతాదారుడు నమోదు అయివుంటే లేదాఎన్డిఎన్సి క్రింద నమోదు చేసుకుని, ఆంధ్రా బ్యాంక్ హెచ్చరికల
సదుపాయం పొందాలని కూడా అనుకుంటే, అతడికి అతని మొబైల్ మీద హెచ్చరికలు వస్తూనే వుంటాయి.
అది ఆంధ్రా బ్యాంక్ విషయంలో, యుసిసి(అన్సొలిసిటేడ్ కమర్షియల్ కమ్యూనికేషన్) వుల్లంఘించినట్టుకాదు.
ఎన్డిఎ్ాదసి క్రింద ఎటువంటి ప్రొవిజన్స్ అయినా పాటించాలనే బాధ్యతనుంచి,బ్యాంక్‌ని మినహాయించడం జరుగుతుంది.
|
|
|
లభ్యత |
 |
ఆంధ్రా బ్యాంక్ తన స్వంత విచక్షణతో,ఏ సమయంలోనైనా, ముందుగా ఎటువంటి వర్తమానం లేకుండా,
ఆ సదుపాయం నిలిపివేస్తుంది. ప్రస్తుతం ఈ సదుపాయం భారతదేశ నివాసులకే లభిస్తోంది. బ్యాంక్ తన విచక్షణతో,
ఈ సదుపాయంపాయం, భారతదేశంలో సేవలు అందించే సెల్యులార్ సర్వీస్ ప్రొవైడర్స్ (సిఎస్పి)యొక్క
మొబైల్ ఫోన్స్‌కి కూడా వర్తింపజెయ్యవచ్చు.
ఈ సదుపాయం దేశవ్యాప్తంగా, ఆంధ్రా బ్యాంక్ యొక్క సిబిఎస్ వాతావరణంలోని బ్రాంచిల యొక్క ఖాతాదారులకే
లభిస్తుంది.
ఖాతాదారులు సిఎస్పి యొక్క సెల్యులార్ సర్కిల్లో, లేదా అటువంటి సిఎస్పిలతో ఒప్పందం కుదుర్చుకున్న
రోమింగ్ జిఎస్ఎమ్క శృంఖలలో అంతర్భాగంగా వున్న ఖాతాదారులకి మాత్రమే ఈ హెచ్చరికలు పంపడం జరుగుతుంది.
ఖాతాదారులకి ఈ సదుపాయంలో ప్రవేశం, మొబైల్ ఫోన్ సంఖ్య ద్వారా ఈ సదుపాయం పొందే ఖాతాదారులకే
పరిమితం. మొబైల్ ఫోన్ సంఖ్య మరియు/లేదా ఆంధ్రా బ్యాంక్ కేటాయించిన ఎ్దేపిన్/ పాస్వర్డ్ సరిచూడడంద్వారా
ఖాతాదారుడు అధీకృతం చేసిన తరువాతనే, లేదా బ్యాంక్ విచక్షణతో నిర్దేశించిన విధంగా, ఏ ఇతర విధమైన
సరిచూసే పధ్ధతి పాటించిన పిమ్మటనే, ఖాతాదారుడి ఆజ్ఞలు అమలు చెయ్యడం జరుగుతుంది.
ఆంధ్రా బ్యాంక్ తనకి ఖాతాదారుడు జారీ చేసిన ఆజ్ఞలు సకాలంలో వెనువెంటనే అమలుచెయ్యడానికి యధాశక్తి
ప్రయత్నిస్తుంది. కాని, కార్యకలాపాల వ్యవస్థ శృంఖల అనుసంధానం వగైరాలు, ఏ కారణం వల్లనైనా విఫలంకావడం
లేదా చట్టం యొక్క ఏ అవసరం కారణంగా నైనా ఆజ్ఞలు అమలు జరపడంలో జరిగే ఆలస్యానికి ఆంధ్రా బ్యాంక్
బాధ్యత వహించదు.
ఏ కారణం వల్లనైనా, ఖాతా కార్యకలాపాలు నిలిపివేయడం జరిగితే, ఖాతాదారుడు లేదా బ్యాంక్ మొబైల్ ఫోన్ ట్రిగ్గర్స్
చెయ్యకూడని పరిస్థితి రావచ్చు.
ఖాతాదారుడు, మొబైల్ ఫోన్స్ వినియోగం ద్వారా, మౌలికంగా తన ఖాతా(ల)లో ప్రవేశించే, మొబైల్ ఫోన్ సంఖ్య,
మరియు మొబైల్ ఫొన్ గుర్తింపు సంఖ్య, భద్రత, గోప్యత విషయంలో పూర్తిగా బాధ్యత వహించాలి.
|
|
|
విధి విధానం |
 |
హెచ్చరికలు పొందడానికి, ఆంధ్రా బ్యాంక్ సమయానుకూలంగా ప్రకటించే విధంగా, ఖాతాదారుడు తనకి వర్తించే
నిర్ణీత ఫార్మెట్లో, లేదా మరే విధంగా నైనా ఒక దరఖాస్తు సమర్పించాలి. ఖాతాదారుడు మొబైల్ హెచ్చరికలు
వుపయోగించడానికి స్వయంగా విధివిధాన వివరాలు తెలుసుకోవాలి. ట్రిగ్గర్స్ సెట్ చేసే సమయంలో, ఖాతాదారుడు
చేసే ఎటువంటి పొరపాటుకైనా ఆంధ్రా బ్యాంక్ బాధ్యత వహించదు.
ఈ సదుపాయం పొందే ఏ ఖాతాదారుడికైనా హెచ్చరికల సదుపాయం కలుగజెయ్యడం, మరియు/లేదా
ఆంధ్రా బ్యాంక్ సమయానుకూలంగా నిర్ణయించే సదుపాయం కోరవచ్చు. సమయానుకూలంగా కలుగజేసే వివిధ
సమాచార వినతులకి, , ఆంధ్రా బ్యాంక్ బ్రాంచిలలోగాని,లేదా వెబ్సైట్మీదకాని, లభించే దరఖాస్తు ఫారములతో సహా అన్నివిషయాలలోనూ, కీ వర్డ్స్ అందించడం జరుగుతుంది.
|
|
|
ట్రిగ్గర్స్ రూపకల్పన మరియు హెచ్చరికలు పొందడం |
 |
ఆంధ్రా బ్యాంక్ ఎటువంటి ఆజ్ఞలకీ, లేదా ట్రిగ్గర్స్కీ సమ్మతి గుర్తింపు తెలియజెయ్యదు. అంతేకాక, ఆంధ్రా బ్యాంక్
ఎటువంటి ఆజ్ఞలనీ పరిశీలించి సరిచూసే బాధ్యత వహించదు. ఆంధ్రా బ్యాంక్, సాధ్యమైనంత వరకు ప్రయత్నించి
నీలయినంత త్వరగా ఆజ్ఞలని అమలు చెయ్యడానికి ప్రయత్నిస్తుంది.
ఆంధ్రాబ్యాంక్ తన విచక్షణతో, ట్రిగ్గర్స్‌ని అమలు చెయ్యపోవడానికి కారణం(ఆంధ్రా బ్యాంక్ నిర్ణయానికి ఖాతాదారుడు
లోబడి వుండాలి) ట్రిగ్గర్స్ సక్రమమైనవి కావనే నమ్మకం లేదా సరియైనవికావనీ, లేదా స్పస్టంగాలేవనీ,
లేదా సందేహాస్పదమైనవనీ,లేదా ఒక వేళ మరే యితర కారణాలవల్లనైనా ట్రిగ్గర్స్ అమలు చెయ్యక పోవచ్చు.
తన మొబైల్ సంఖ్య ఆంధ్రా బ్యాంక్‌కి తెలియజెయ్యడానికి,ఖాతాదారుడే బాధ్యత వహించవలసినవుంటుంది.
ఖాతాదారుడు హెచ్చరికలు పొందడానికి, అతడి మొబైల్ సంఖ్య పనిచేసేవిధంగా(యాక్టివ్‌గా) ,ప్రవేశించడానికి
వీలుగా వుంచుకోవాలని ఖాతాదారుడు గుర్తించాలి. ఒకవేళ నిరంతర కాల వ్యవధిలో,ఖాతాదారుడి మొబైల్ సంఖ్య
ప్రవేశానికి వీలుగా లేకపోతే( సర్వీస్ ప్రొవైడర్ మీద ఆధారపడిన కాలవ్యవధికి) ఆంధ్రా బ్యాంక్ హెచ్చరిక సందేశం
పంపిన సమయంనుంచి, ఆ ప్రత్యేకమైన సందేశం ఖాతాదారుడుపొందలేక పోవచ్చు.
ఆంధ్రా బ్యాంక్, తనకి అందిన తరువాత, ట్రిగ్గర్స్ విధివిధానం పూర్తి చేస్తుంది. అటువంటి వినతులమీద చర్యతీసుకోవడానికి కావలసిన సమయం నిర్ణయించడానికి,ఆంధ్రాబ్యాంక్)కి విచక్షణవుంది.
ఆంధ్రా బ్యాక్ సమయానుసారంగా, ఆయా కాలవ్యవధులని అనుసరించి ఈ దిగువ వివరించినసేవలు అందిస్తుంది
ఆంధ్రా బ్యాంక్ ఎటువంటి ఆజ్ఞలకీ, లేదా ట్రిగ్గర్స్కీ సమ్మతి గుర్తింపు తెలియజెయ్యదు. అంతేకాక, ఆంధ్రా బ్యాంక్
ఎటువంటి ఆజ్ఞలనీ పరిశీలించి సరిచూసే బాధ్యత వహించదు. ఆంధ్రా బ్యాంక్, సాధ్యమైనంత వరకు ప్రయత్నించి
నీలయినంత త్వరగా ఆజ్ఞలని అమలు చెయ్యడానికి ప్రయత్నిస్తుంది.
ఆంధ్రాబ్యాంక్ తన విచక్షణతో, ట్రిగ్గర్స్‌ని అమలు చెయ్యపోవడానికి కారణం(ఆంధ్రా బ్యాంక్ నిర్ణయానికి ఖాతాదారుడు
లోబడి వుండాలి) ట్రిగ్గర్స్ సక్రమమైనవి కావనే నమ్మకం లేదా సరియైనవికావనీ, లేదా స్పస్టంగాలేవనీ,
లేదా సందేహాస్పదమైనవనీ,లేదా ఒక వేళ మరే యితర కారణాలవల్లనైనా ట్రిగ్గర్స్ అమలు చెయ్యక పోవచ్చు.
తన మొబైల్ సంఖ్య ఆంధ్రా బ్యాంక్‌కి తెలియజెయ్యడానికి,ఖాతాదారుడే బాధ్యత వహించవలసినవుంటుంది.
ఖాతాదారుడు హెచ్చరికలు పొందడానికి, అతడి మొబైల్ సంఖ్య పనిచేసేవిధంగా(యాక్టివ్‌గా) ,ప్రవేశించడానికి
వీలుగా వుంచుకోవాలని ఖాతాదారుడు గుర్తించాలి. ఒకవేళ నిరంతర కాల వ్యవధిలో,ఖాతాదారుడి మొబైల్ సంఖ్య
ప్రవేశానికి వీలుగా లేకపోతే( సర్వీస్ ప్రొవైడర్ మీద ఆధారపడిన కాలవ్యవధికి) ఆంధ్రా బ్యాంక్ హెచ్చరిక సందేశం
పంపిన సమయంనుంచి, ఆ ప్రత్యేకమైన సందేశం ఖాతాదారుడుపొందలేక పోవచ్చు.
ఆంధ్రా బ్యాంక్, తనకి అందిన తరువాత, ట్రిగ్గర్స్ విధివిధానం పూర్తి చేస్తుంది. అటువంటి వినతులమీద చర్యతీసుకోవడానికి కావలసిన సమయం నిర్ణయించడానికి,ఆంధ్రాబ్యాంక్)కి విచక్షణవుంది.
ఆంధ్రా బ్యాక్ సమయానుసారంగా, ఆయా కాలవ్యవధులని అనుసరించి ఈ దిగువ వివరించినసేవలు అందిస్తుంది
క్రమ .
సంఖ్య |
మొబైల్ బ్యాంకింగ్ సేవలుs |
కీవర్డ్ |
రిమార్క్స్ |
వ్యవధులు |
1 |
నిలవ విచారణ |
ఎబిబిఎఎల్ |
లభ్యం |
తక్షణం |
2 |
చివరి మూడు లావాదేవీలు |
ఎబిటిఆర్ ఎన్ |
లభ్యం |
తక్షణం |
3 |
చెక్క్ స్టేటస్
విచారణ |
ఎబిసిఎస్ఐ |
లభ్యం |
తక్షణం |
4 |
ఎస్ఎమ్ఎస్
మార్పు |
ఎబిపిఐన్ |
లభ్యం |
తక్షణం |
ఖాతాదారుడికి కల్పించిన ఈ సదుపాయాలు, వసతులూ, వనరులూ, అనుసంధానం మరియు ఆంధ్రా బ్యాంక్
నియమించిన సర్వీస్ ప్రొవైడర్ మీదా ఆధారపడి వుంటాయని ఆంధ్రా బ్యాంక్ గుర్తించాలి. ఖాతాదారుడు, ఆంధ్రా బ్యాంక్
పంపిన హెచ్చరికల కాల వ్యవధి, సరిగ్గా, విస్పస్టంగా చదివేలా వుండడం, ఆంధ్రా బ్యాంక్ నియమించిన తదితర
సర్వీస్ ప్రొవైడర్స్‌ని ప్రభావితం చేసే అంశాల మీద ఆధారపడి వుంటాయని ఖాతాదారుడు అంగీకరించాలి. ఖాతాదారుడికి
హెచ్చరికలూ/సేవలూ అందించలేక పోవడం లేదా ఆలస్యం జరగడం, మరియు హెచ్చరికల ప్రసారంలో జరిగే
తప్పులకీ, నష్టానికీ, లేదా అస్పష్టతకీ ఆంధ్రా బ్యాంక్ బాధ్యత వహించదు.
ప్రతి హెచ్చరికలోనూ ఖాతాదారుడి ఖాతాకి సంబంధించిన సమాచారం వుండవచ్చునని ఖాతాదారుడు అంగీకరించాలి.
అలా ప్రత్యేకంగా కోరక పోయినా, ఒక వేళ ఆంధ్రా బ్యాంక్ అది తనకి సంబంధించిన సమాచారమేనని భావించిన పక్షంలో,
ఖాతాదారుడు, తన ఖాతాకి సంబంధించిన సమాచారం పంపడానికి ఆంధ్రా బ్యాంక్‌ని అధీకృతం చేస్తాడు. ఈ సదుపాయం
ద్వారా పంపిన వ్యక్తిగతమైన,లేదా ఖాతా యొక్క సమాచారం గోప్యతకీ, రహస్యానికీ మరియు భద్రతకీ ఆంధ్రా బ్యాంక్
బాధ్యత వహించదు.
|
|
|
ద్రవ్యనిధుల బదిలీ సదుపాయం< |
 |
అమలులోవున్న ఆర్బిఐ మార్గనిర్దేశక సూత్రాల/ నిబంధనల మేరకు, పైన వివరించిన సదుపాయాం ద్వారా, ద్రవ్య నిధుల బదిలీకి సరైన వివరాలు కీ చెయ్యడానికి అతడు బాధ్యత వహించాలి; అటువంటి వివరాలు సమయానుకూలంగా ఆంధ్రాబ్యాంక్ స్పష్టీకరిస్తుంది.స్పష్టీకరిస్తుంది.. ఏదేమైనా, జరిగే ఎటువంటి తప్పిదమైన లావాదేవీలకైనా, లేదా ఖాతాదారుడు పైన
వివరించిన సదుపాయం ద్వారా ద్రవ్య నిధుల బదిలీకి అవసమైన తప్పుడు వివరాలు కీ చెయ్యడానికి ఆంధ్రాబ్యాంక్
బాధ్యత వహించ వలసి వుంటుంది.
పై సదుపాయం కోసం, ఆంధ్రా బ్యాంక్ సమయానుకూలంగా నిర్దేశించిన విధంగా, ఖాతాదారుడు, గరిష్ట పరిమితిని
బదిలీ చెయ్యడానికి అంగీకరించవలసివుంటుంది..
పైన వివరించిన సదుపాయం ఖాతాదారుడికి కలుగజేస్తే, అతడి ఇతర ఖాతాలకి లేదా ఆంధ్రా బ్యాంక్ నిర్వహించే
మూడవ పక్షాలకి చెందిన ఇతర ఖాతాల నుంచి ద్రవ్య నిధులు బదిలీ చెయ్యడానికి మాత్రమే వుపయోగించాలి.
ఏదేమైనా, రిజర్వ్ బ్యాంక్ యొక్క భారతీయ ఎలక్ట్రానిక్ ద్రవ్య నిధుల బదిలీ వ్యవస్థ శృంఖల లేదా,
రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్( ఆర్జిటిఎస్) క్రిందకివచ్చే ఏ ఇతర బ్యాంక్ నిర్వహించే ఇతర ఖాతాలకైనా
ఈ సదుపాయం వర్తింపజెయ్యవచ్చు. ఖాతాదారుడి ఖాతాలోనికి డెబిట్ అయిన తరువాతనే ఆంధ్రాబ్యాంక్‌కి
సంబంధం మొదలవుతుంది.
|
|
|
ఆంధ్రా బ్యాంక్ యొక్క అధికారం |
 |
ఖాతాదారుడు మార్చకూడని విధంగా, ఎటువంటి షరతులు లేకుండా,ఈ సదుపాయం ద్వారా, బ్యాంకింగ్ కోసం లేదా
ఖాతాదారుడి ఇతర లావాదేవీలకోసం, అతని అన్ని ఇతర ఖాతాలలోనికీ ప్రవేశంచడానికి ఆంధ్రాబ్యాంక్‌కి అధికారం
కల్పిస్తాడు. అంతేకాక, ఖాతాదారుడి వినతులు అంగీకరించడానికీ/ అమలు చెయ్యడానికీ, మూడవ పక్షంతో
ఖాతా సమాచారం పాలుపంచుకోవడానికికూడా, ఖాతాదారుడు ఆంధ్రా బ్యాంక్‌కి అధికారం కల్పిస్తాడు
|
|
|
సమాచారం యొక్క నిర్దిష్టత
ఖాతాదారుడు, ఎప్పుడు అవసరమైనా, సరైన సమాచారం అందించడానికి బధ్ధుడై వుంటాడు. అతడు, ఈ సదుపాయం వినియోగించుకోవడం కోసం, అన్ని సమయాలలో, ఆంధ్రా బ్యాంక్‌కి అందజేసిన సమాచారానికి బాధ్యుడై వుండాలి. ఖాతాదారుడు తప్పుడు సమాచారం అందించవల్ల వుత్పన్నమయ్యే పరిస్థితులకి ఆంధ్రా బ్యాంక్ బాధ్యత వహించదు.
ఖాతాదారుడికి అందించే సమాచారం సరియైనదిగా వుండడానికి ఆంధ్రాబ్యాంక్ అన్ని సక్రమమైన చర్యలూ తీసుకున్నా, యధాలాపంగా జరిగే ఏతప్పు వల్లనైనా, సరియైన సమాచారం అందించలేక పోవడం జరగడానికి ఆంధ్రా బ్యాంక్ బాధ్యత వహించదు. ఖాతాదారుడు అందించిన సమాచారం సక్రమం/సరియైనది కాకపోవడంవల్ల, ఖాతాదారుడికి కలిగే కష్ట నష్టాలకి, ఖాతాదారుడు, ఆంధ్రాబ్యాంక్ హానికారకం కాదని భావించాలి.
వినియోగదారుడూ/ఖాతాదారుడూ, సేవకి సంబంధించిన అన్ని సందేశాలనీ, మొబైల్ ఫోన్ యొక్క ఇన్‌బాక్స్/ పంపిన అంశాల ఫోల్డర్లోంచి చెరిపి వెయ్యడానికి బధ్ధుడై వుంటాడు.
ఒక వేళ మొబైల్ ఫోన్ కోల్పోయినా/దొంగతనం జరిగినా, ఖాతాదారుడు మొబైల్ సర్వీస్ ప్రొవైడర్‌కి తన ఫోన్ పోయిన విషయం తెలియజేసి, మరియు అతని సిమ్ డి-యాక్టివేట్ చేయించుకోవాలి. ఒకసారి సిమ్ డి-యాక్టివేట్ అయిన తరువాత, ఈ సదుపాయం పొందడం జరగదు. ఖాతాదారుడు, భద్రత కోసం, మొబైల్ కోల్పోయిన విషయం బ్యాంక్‌కి కూడా తెలియజేయాలి.
ఖాతాదారుడు తన మొబైల్ సంఖ్య మార్చుకోవడం జరిగితే, సమాచారం అంధించే బ్యాంక్ ద్వారా మొదటి అసలు సంఖ్య డి-రిజిష్టర్ చేసుకోవలసి వుంటుంది. ఈ దిగువ వివరించిన విధివిధానం పాటించడం ద్వారా, కొత్త సంఖ్య నమోదు చేసుకోవాలి.
|
 |
|
|
|
లయబిలిటీ యొక్క డిస్క్లైమర్ |
 |
ఖాతాదారుడు, ఈ సదుపాయం కలిగించే భౌగోళిక ప్రాంతాల పరిధిలోలేక పోవడంవల్ల, ఖాతాదారుడు ఈ సదుపాయం వినియోగించుకోవడంలో విఫలంకావడానికి ఆంధ్రా బ్యాంక్ బాధ్యత వహించదు
ఖాతాదారుడికి తన మొబైల్ సంఖ్య మరొక వ్యక్తికి కేటాయించడం జరిగిందనే నమ్మకం కలగడానికి కారణం వుంటే
మరియు/లేదా తన ఖాతాలో అనధికారంగా లావాదేవీ జరిగితే, మరియు/లేదా అతడి మొబైల్ ఫోన్ కోల్పోవడం జరిగితే,అతడు వెనువెంటనే ఆంధ్రా బ్యాంక్‌కి తెలియజేసి, దానిగురించిన సమ్మతి గుర్తింపు పొందాలి.
ఆంధ్రా బ్యాంక్‌కి ఈ దిగువ విషయాలలో సంబంధంలేదని ఖాతాదారుడు అంగీకరించాలి.
- ఖాతాదారుడు, ఈ దిగువ వివరించిన నియమ నిబంధనలని వుల్లంఘించిన పక్షంలో లేదా
- ఖాతాదారుడు సరైన సమయంలో, తన ఖాతాలో అనధీకృత ప్రవేశం లేదా తప్పు లావాదేవీలగురించి, ఆంధ్రా బ్యాంక్‌కి తెలియజెయ్యకపోవడం వల్ల ఖాతాదారుడు నష్టానికి దోహదం చెయ్యడం లేదా గురికావడం,లేదా.
- ఖాతాదారుడు తన మొబైల్ సంఖ్య మార్పు లేదా, ఖాతాదారుడి మొబైల్ సంఖ్యలు నిలిపివెయ్యడం
జరిగిన సంగతి ఆంధ్రా బ్యాంక్‌కి తెలియజెయ్యడంలో విఫలం కావడం
ఖాతాదారుడు ఈ సదుపాయం కేవలం మొబైల్ ఫోన్ సంఖ్య ద్వారానే వినియోగించుకోవడానికి అంగీకరిస్తాడు.
మరియు దాని వల్ల జరిగిన ఏ లావాదేవీ అయినా, అది ఖాతాదారుడి ప్రమేయంతో జరిగినా లేదా జరిగక పోయినా,
ఖాతాదారుడి ప్రమేయంతో జరిగినవిధంగానే భావించడం జరుగుతుంది.
ప్రకృతి బీభత్సాలు, చట్టపరమైన, నిబంధనలు, వ్యవస్థ(సిష్టమ్)లో తప్పిదం, టెలికమ్యూనికేషన్ శృంఖలలోలోటుపాట్లు,
లేదా శృంఖల వైఫల్యం వంటివి కాక, ఏ పరిస్థితిలోనూ, లేదా ఇందులో పొందు పరచిన ఆంధ్రా బ్యాంక్ అధీనంలోలేని
ఏ కారణాల వల్లనైనా,ఈ సదుపాయం లభించక పోతే, అంధ్రా బ్యాంక్ బాధ్యత వహించదు. ఆంధ్రాబ్యాంక్
ఏ పరిస్థితులలోనూ, ఎటువంటి నష్టాలకీ, ఒక వేళ అటువంటివి, ప్రత్యక్ష, పరోక్ష, పరిస్థితుల ప్రాబల్యం వల్ల కలిగినా,
ఆదాయానికి సంబంధించిన నష్టమైనా, వ్యాపారానికి అంతరాయం కలిగినా, లేదా మాన నష్టం కలిగినా, లేదా
ప్రాకృతికమైనా, ఖాతాదారుడు లేదా మరే ఇతర వ్యక్తి ఆ నష్టాలు భరించవలసి వచ్చినా, అంధ్రా బ్యాంక్ బాధ్యత
వహించదు. చట్ట బధ్ధంకాని లేదా అక్రమంగా ఈ సదుపాయంవినియోగించుకోవడం వల్ల, ఖాతాదారుడు ఆంధ్రాబ్యాంక్
నిర్ణయానుసారం ఆర్ధికపరమైన రుసుములుచెల్లించదానికి బాధ్యుడై వుంటాడు లేదా ఖాతాదారుడికి సదుపాయం
నిలిపివెయ్యడానికి దారితీస్తుంది.
ఈ సదుపాయానికి భంగం వాటిల్లే విధంగా,ఏ సెల్యులార్ లేదా ఏ మూడవపక్షం సర్వీస్ ప్రొవైడర్( ఆంధ్రా బ్యాంక్
ఈ విషయంలో నియమించినా,లేదా మరే విధంగానైనా, అందించే సేవలలో జరిగే ఎటువంటి తప్పిదానికీ లేదా
పొరపాటుకీ,ఆంధ్రా బ్యాంక్ ఏ విధంగానూ బాధ్యత వహించదు.
ఈ సదుపాయం ద్వారా ప్రసారం చేసిన సందేశం వ్యక్తిగతమైనా లేదా మరేవిధమైనదైనా, ఆ సందేశాల రహస్యం లేదా
భద్రత విషయంలో,ఆంధ్రా బ్యాంక్‌కి ఎటువంటి ప్రామాణికతా వుండదు. వ్యవస్థ (సిస్టమ్) మరియు శృంఖలకి
సంబంధించిన లేదావాటి కార్యకలాపం లేదా వ్యవహరించే విధానం లేదా ఎప్పుడైనా, ఎలాగైనా, ఈ సదుపాయానికి
సంబంధించిన విషయంలో, ఖాతాదారుడికి కాని,మరే ఇతర వ్యక్తికిగాని కలిగే లేదా భరించే నష్టానికి,ఆంధ్రాబ్యాంక్
ఎటువంటి ప్రమాణపత్రం లేదా ప్రాతినిధ్య పత్రం జారీ చెయ్యదు.
ఇతర నియమ నిబంధనలకి పరిమితం కాకుండా, ప్రత్యక్షంగా, పరోక్షంగా, లేదా పరిస్థితుల ప్రాబల్యంవల్ల కాని,.
అదాయం నష్టానికీ,లాభానికీ, వ్యాపారానికీ, కాంట్రాక్ట్స్కీ, ఎదురు చూసే పొదుపుకీ లేదా పేరుప్రతిష్టలకీ,
సాఫ్ట్వేర్ తో సహా, ఏ పరికరాల నిరుపయోగానికీ, లేదా విలువకీ, ఖాతాదారుడికికాని,మరే ఇతర వ్యక్తికిగాని,
జరిగే నష్టానికి బాధ్యత వహించరు ఏ విధంగానైనా, ఆంధ్రా బ్యాంక్ ఖాతాదారుడి విన్నపం అందుకోవడంలో మరియు
విధివిధానం నిర్వహించడంలో పొరపాటూ, ఖాతాదారుడికి సంబంధించిన ఏ టెలికమ్యూనికేషన్ పరికరాల
నుంచీ/పరికరాలకీ సందేశ ప్రసారంలో, మరియు ఈ సదుపాయం కల్పించడానికి అవసరం కనుక,
ఏ సెల్యులార్ సర్వీస్ ప్రొవైడర్ మరియు ఆంధ్రాబ్యాంక్ వ్యవస్థ(సిష్టమ్) లేదా మరే ఇతర సెల్యులార్ సర్వీస్ ప్రొవైడర్
మరియు/లేదా అటువంటి సేవలు చేసే మూడవ పక్షం, ప్రతిస్పందనలు రూపొందించి, తిరిగి ప్రసారం చెయ్యడంలో
వైఫల్యం, ఆలస్యం, అంతరాయం,నిలిపివేత, నిబంధన,లేదా పొరపాటులకి అంధ్రా బ్యాంక్, దాని సిబ్బందీ, ఏజెంట్స్
మరియు కాంట్రాక్టర్స్, బాధ్యత వహించరు.
ఈ నియమనిబంధనలలో వివరించిన ఎటువంటి విషయాలకీ లోనుగాని,లేదా ఏవిధంగానూ ఖాతాదారుడికీ,
సెల్యులార్ సర్వీస్ ప్రొవైడర్ లేదా ఏ మూడవపక్షానికి చెందిన సర్వీస్ ప్రొవైడర్కీ(ఆ విషయంలో ఆంధ్రాబ్యాంక్
నియమించిన లేదా మరే విధంగానైనా) విధంగానైనా) మధ్య వుత్పన్నమయ్యే ఏ వివాదంలోనూ ఆంధ్రా బ్యాంక్
ప్రమేయం కల్పించుకోదు.
ఆంధ్రా బ్యాంక్ మరియు/లేదా దాని అనుబంధ సంస్థలూ, అతని ఖాతాలకి సంబంధించిన వ్యక్తిగత సమాచారం,
కంప్యూటర్ మీద, లేదా మరే విధంగానైనా, ఈ సదుపాయానికీ మరియు విశ్లేషణకీ, క్రెడిట్ స్కోరింగ్కీ,మరియు
మార్కెటింగ్‌కీ సంబంధించిన విషయంలో విధివిధానం నిర్వహిస్తుందని ఖాతాదారుడు అంగీకరించాలి. ఆంధ్రాబ్యాంక్,
అతి రహస్యంగా,ఇతర సంస్థలకి,సహేతుకమైన కారణాలకి అవసరమైనమేరకు సమాచారం బహిర్గతం చేస్తుందనీ,
కాని,ఏ ఇతర టెలికమ్యూనికేషన్ లేదా ఎలక్ట్రానిక్ క్లియరింగ్ శృంఖల(నెట్వర్క్)లో పాలుపంచుకోవడానికీ, చట్టపరమైన
నిర్దేశానుసారంగా, గుర్తింపు పొందిన క్రెడిట్ స్కోరింగ్ ఏజెన్సీస్ ద్వారా,క్రెడిట్ రేటింగ్ కోసం మరియు వంచన
నివారణకోసం మాత్రమే పరిమితంకాదని కూడా, ఖాతాదారుడు అంగీకరించాలి.
ఖాతాదారుడు, ఏ విధంగానయినా, ఈ సదుపాయంలో జ్యోక్యం చేసుకోసుకోకూడదు లేదా దుర్వినియోగం
చెయ్యకూడదు. ఖాతాదారుడు అక్రమంగా లేదా వంచించే విధంగా వినియోగించడం వల్ల జరిగే ఎటువంటి హానికైనా,
ఖాతాదారుడు ఆంధ్రా బ్యాంక్‌కి నష్టపరిహారం చెయ్యవలసివుంటుంది.
ఆంధ్రాబ్యాంక్‌కి యీ దిగువ విషయాలతో సంబంధంలేదు:
a) ఖాతాదారుడి గుర్తింపు సంఖ్య అనధికార6గా వుపయోగించడం లేదా
b) మొబైల్ ఫోన్ సంఖ్య /పరికరం లేదా అతని నోటిఫైడ్ ఇమెయిల్ చిరునామాకి వచ్చిన ఇ-మెయిల్స్‌ని
అనధికారంగా చూడడం, ఏ విధమైన వంచితమైన డూప్లికేట్ లేదా దానిని వుపయోగించి తప్పుడు ఆజ్ఞలు/ ట్రిగ్గర్స్
జారీచెయ్యడం.
c) బ్యాంక్ విశ్వాస పూర్వకంగా పొందిన ఎటువంటి ఆజ్ఞల/ట్రిగ్గర్స్ మీద నయినా చర్యలు తీసుకోవడం.
d) తప్పు, సక్రమంగా చెల్లించకపోవడం, ఆలస్యం లేదా బ్యాంక్ నిర్దేశించిన అన్ని లేదా ఏ ఆజ్ఞలమీదనైనా
బాధ్యతారహితంగా ప్రవర్తించడం
e) ఏ సమాచారం/ ఆజ్ఞలు / ట్రాన్స్‌మిషన్‌లో హెచ్చరికలు కోల్పోవడం
f) ఏ ఇతర వ్యక్తి అయినా, ఖాతాదారుడు ఇచ్చిన ఆజ్ఞలు/ట్రిగ్గర్స్ చూడడం, లేదా రహస్యనీయత వుల్లంఘించడం.
ఖాతాదారుకీ,సిఎస్పి మరియు ఏ ఇతర పక్షానికీ మధ్య సంభవించే ఎటువంటి వివాదాలతోనూ, ఆంధ్రాబ్యాంక్‌కి
సంబంధంలేదు.సిఎస్పి అందించే సేవల నాణ్యత విషయంలో లేదా సకాలంలో హెచ్చరికలు అందించడం,
లేదా ప్రతి హెచ్చరికలోని అంశాలకి నిర్దిష్టతకి ప్రాతినిధ్యం వహించడం లేదా వారంటీ జారీ చెయ్యడం జరగదు.
మొబైల్ ఫోన్ కంపెనీ/ మొబైల్ ఫోన్ సర్వీస్ ప్రొవైడర్,ఏకారణం చేతనయినా, ఖాతాదారుడి ప్రీ పెయిడ్
ఎయిర్ టైమ్ రీలోడ్ చెయ్యడంలో విఫలమైతే, ఆంధ్రా బ్యాంక్ బాధ్యత వహించదు. ఖాతాదారుడు రీ లోడ్‌కి
సంబంధించిన ఎటువంటి ఫిర్యాదునైనా మొబైల్ ఫోన్ కంపెనీ/సర్వీస్ ప్రొవైడర్‌కి అందజెయ్యాలి
|
|
|
నష్టపరిహారం చెల్లింపు (ఇన్డెమ్నిటీ) |
 |
ఆంధ్రా బ్యాంక్ ఈ సదుపాయం కలగజేసినందుకు ప్రత్యామ్నన్యాయంగా , ఖాతాదారుడు ఈ సదుపాయం
వినియోగించుకోవడం కోసం జారీ చేసిని ఆజ్ఞలు ఒప్పుకొనకపోవడం, పాటించడానికి తిరస్కరించడంవల్ల,
ఏ సమయంలోనైనా కలిగేనష్టపరిహారం చెల్లించడానికీ, మరియు భద్రంగా వుంచడానికీ, హానికలుగ కుండా
చెయ్యడానికీ మరియు ఆంధ్రా బ్యాంక్లోనయ్యే అన్ని చర్యల, క్లెయిమ్స్,డిమాండ్స్, ప్రొసీడింగ్స్, నష్టం, డామేజెస్,
వ్యయాలు, ఛార్జీలు, భరించడానికీ మరియు ఆంధ్రా బ్యాంకుకి అయ్యే, భరించే, గురిఅయ్యే ఖర్చులు,
ఏసమయంలోనైనా, ఏమైనా వుంటే భరించడానికి ఖాతాదారుడు అంగీకరించవలసి వుంటుంది.
ఈ సదుపాయంక్రింద ఈ సేవలు అందించడంలో విఫలమైతే, లేదా సెల్యులార్ ప్రొవైడర్ శృంఖల విఫలమైనా లేదా
పొరపాట్లు జరిగినా, ఆంధ్రా బ్యాంక్నీ, దాని అనుబంధ సంస్థలనీ హానికారకంగా పరిగణించకూడదు.
ఖాతాదారుడు నష్టపరిహారం చెల్లించడానికీ మరియు ఆంధ్రాబ్యాంక్‌కి ఈ దిగువ వివరించిన కారణాల వల్ల
ఎటువంటి నష్టాలవల్ల హానికలుగకుండా చూడడానికీ అంగీకరిస్తాడు:
i) ఖాతాదారుడు ఏ మూడవ పార్టీనైనా ఈ సదుపాయం వినియోగించడానికి అనుమతించడం వల్ల
ii) ఖాతాదారుడు తన మొబైల్ ఫోన్ ఇతర వ్యక్తి వుపయోగించడానికీ లేదా మొబైల్ ఫోన్ దగ్గర వుంచుకోవకపోవడం
లేదా మొబైల్ ఫోన్ పోగొట్టుకోవడం.
|
|
|
ఫీజు |
 |
ఒక ప్రారంభ ప్రస్తావనగా, బ్యాంక్ ప్రస్తుతం ఖాతాదారులకి ఈ సదుపాయాన్ని వుచితంగా లభింపజేస్తోంది. ఏదేమైనా,
ఫీజు మార్చడానికీ మరియు ఈ సేవలు అందించడానికి ఫీజు విధించడానికీ, మరియు వర్తించే విధంగా ఛార్జీలు
సేకరించడం, మరియు/లేదా లావాదేవీలకీ/ సేవలకీ వర్తింపజెయ్యడం, ఆంధ్రా బ్యాంక్ నిర్దిష్టమైన విచక్షణ ప్రకారం
జరుగుతుంది.
|
|
|
సవరణ |
 |
ఆంధ్రా బ్యాంక్, ఏ సమయంలోనైనా, ఈ నియమ నిబంధనలలో వేటినయినా సవరించడానికీ, అనుబంధించడానికీ,
ఆంధ్రా బ్యాంక్ విచక్షణ ఆధారంగా, ఏది సాధ్యమైతే ఆవిధంగా, పదిహేను రోజుల ముందుగా లేఖద్వారా కాని,
వెబ్సైట్లో ప్రదర్శించికాని ప్రకటించే నిర్దిష్టమైన విచక్షణ కలిగి వుంది. అలా సవరించిన నియమ నిబంధనలు
ఖాతాదారులకి వర్తించడమేకాక, బాధ్యులనికూడా చేస్తాయి.
|
|
|
గింపు ( టెర్మినేషన్) |
 |
ఆంధ్రా బ్యాంక్‌కి, ఖాతాదారుడు కనీసం 15 రోజుల ముందుగా లిఖిత పూర్వకమైన తాఖీదు యిచ్చి ఈ సదుపాయం
నిలిపివెయ్యమని కోరవచ్చు. పైన వివరించినఈ 15 రోజుల కాల వ్యవధి బ్యాంక్ తాఖీదు అందుకున్న తేదీ నుంచి
పరిగణనలోకి తీసుకోవాల్సి వుంటుంది. బ్యాంక్ అటువంటి సదుపాయం రద్దు చేసే వరకూ, ఈ సదుపాయం ద్వారా,
తన మొబైల్ ఫోన్ ద్వారా జరిపే లావాదేవీలకి ఖాతాదారుడే బాధ్యత వహించాలి.
ఆంధ్రా బ్యాంక్,తన విచక్షణతో, ఏ సమయంలోనైనా,ఈ సదుపాయం, పూర్తిగాకాని, కొంత భాగంకాని, తాత్కాలికంగా వుపసంహరించుకోవడమో లేదా ముగించడమో చెయ్యవచ్చు. ఆంధ్రా బ్యాంక్, ముందుగా ఎటువంటి తాఖీదు లేకుండా,
ఏ సమయంలోనైనా, నిర్వహణ లేదా మరమ్మత్తు చెయ్యడంకోసం, లేదా అత్యవసర పరిస్థితులలోలేదా భద్రతా కారణాల
దృష్ట్యా, తాత్కాలికంగా నిలిపివేత అవసరం కనుక, తాత్కాలికంగా ఈ సదుపాయం నిలిపివెయ్యవచ్చు. ఆంధ్రాబ్యాంక్,
సదుపాయం వుపసంహరణకీ లేదా తాత్కాలికంగా నిలిపివేతకీ, సక్రమమైన తాఖీదు యివ్వడానికి ప్రయత్నిస్తుంది.
ఖాతాదారుడి అన్నిఖాతాలూ మూసివేయడం జరిగితే, అది స్వయంగా, సదుపాయం ముగింపుకి దారితీస్తుంది.
|
|
|
అనుశాసించే చట్టం |
 |
ఈ సదుపాయానికి సంబంధించిన లేదా దీని వల్ల కలిగిన్ ఏ వివాదం లేదా విభేదాలయినా, హైదరాబాద్ యొక్క
న్యాయ స్థానాల ప్రత్యేక పరిధి(జూరిస్డిక్షన్) లోకి వస్తాయి.
ఖాతాదారుడి సంతకం
తేదీ:
ఖాతాదారుడి ఐడి :
|
|
|